Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

  • May 29, 2025 / 12:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

నిన్న ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi) ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రచయితల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు నా కామెడీ టైమింగ్ తగ్గింది. నాకు అనిపించింది ఏంటి? అంటే ఈ రోజుల్లో నా కామెడీ టైమింగ్ ను వాడుకునే రచయితలు లేరు ఇండస్ట్రీలో. గతంలో జంధ్యాల (Jandhyala), తనికెళ్ళ భరణి (Tanikella Bharani), దివాకర్ బాబు (Diwakar Babu), కాశీ విశ్వనాథ్ .. వంటి గొప్ప రచయితలు ఎంతో మంది ఉండేవారు.

Rajendra Prasad

Rajendra Prasad Comments About Pawan Kalyan

‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమాలో సరైన పంచ్ లైన్స్ లేకపోతే నేను సినిమా చేయను అని చెప్పాను. దీంతో ఆ రచయితలు వచ్చి నన్ను కూర్చోబెట్టి.. ప్రతి పంచ్ లైన్ ను వివరించేవారు. అందువల్లే అవి అంత బాగా వచ్చాయి. ఒక్కసారి రాస్తే చాలు అవి ఓకే అయిపోయాయి. ‘మనిషికి ఎన్ని కాళ్ళు.’ వంటి పంచ్ లైన్స్ ఇప్పుడు ఎవ్వరూ రాసింది లేదు. అయినప్పటికీ ఈ మధ్యన వచ్చిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలో నా కామెడీ టైమింగ్ బాగుంది అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Rajendra Prasad emotional comments goes viral

వెన్నెల కిషోర్ కి (Vennela Kishore) నాకు మధ్య వచ్చే సన్నివేశాల్లో కామెడీ బాగా పేలింది. కానీ మేకర్స్ కి ఉపయోగపడకపోవడం బాధాకరం” అంటూ చెప్పుకొచ్చారు. నిజమే.. రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య సీరియస్ రోల్స్ చేస్తున్నారు. ఆయన నుండి ఆశించే కామెడీ తగ్గింది. కాకపోతే రచయితలు లేరు అనడం కూడా కరెక్ట్ కాదు. త్రివిక్రమ్ (Trivikram)  వంటి దిగ్గజ రచయితలు రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ బాగానే చేయించారు.

Rajendra Prasad Clarification on Pushpa2 trolls

కాకపోతే ఇప్పుడు కామెడీ బుల్లితెరపై జబర్దస్త్ వంటి షోలలో దొరికేస్తుంది. అంతెందుకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా దొరికేస్తుంది. సో రాజేంద్రప్రసాద్ చెప్పిన ‘రెండు కాళ్ళు.. 6 కాళ్ళు’ వంటి పంచ్ లైన్లు ఇప్పుడు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడం లేదు. అలాంటి సన్నివేశాలు ఉంటే.. వెంటనే ‘క్రింజ్’ అనేస్తున్నారు. కామెడీ సీన్స్ రాయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అనే చెప్పాలి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి రచయితలు లేరు#Shashtipoorthi #RajendraPrasad #Ilaiyaraaja #Rupeysh pic.twitter.com/1HSqWjRLfE

— Filmy Focus (@FilmyFocus) May 28, 2025

రాబిన్ హుడ్ లో వెన్నెల కిషోర్ తో నా కాంబినేషన్ భలే వర్కవుట్ అయ్యింది#Shashtipoorthi #RajendraPrasad #Ilaiyaraaja #Rupeysh #VennelaKishore pic.twitter.com/WZ3hUM7xn4

— Filmy Focus (@FilmyFocus) May 28, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajendra Prasad
  • #Shashtipoorthi

Also Read

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

related news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

trending news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

59 mins ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

22 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

23 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

23 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

21 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

2 days ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version