Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Annaatthe Teaser: దర్శకుడు శివ మాస్ కి .. రజినీ స్టైల్ తోడైతే రచ్చ రచ్చే..!

Annaatthe Teaser: దర్శకుడు శివ మాస్ కి .. రజినీ స్టైల్ తోడైతే రచ్చ రచ్చే..!

  • October 14, 2021 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Annaatthe Teaser: దర్శకుడు శివ మాస్ కి .. రజినీ స్టైల్ తోడైతే రచ్చ రచ్చే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. అజిత్‌ తో విశ్వాసం,వీరం, వేదాళం, వివేగం వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు శివ. దాంతో రజినీకాంత్‌ కు కూడా అదిరిపోయే మాస్ హిట్ ఇస్తాడని అంతా భావిస్తున్నారు.వారి అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం తగ్గదని దసరా కానుకగా విడుదల చేసిన టీజర్ ద్వారా స్పష్టం చేశారు.ఈ టీజర్ మొత్తం మాస్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు.

తమిళ టీజర్ నే విడుదల చేసినప్పటికీ అది తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ‘అన్నాత్తే’ టీజర్ ను కనుక గమనిస్తే.. రజినీ తప్ప ఇందులో మరే పాత్ర కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్‌లకు రజినీ స్టైల్ ను జోడిస్తే ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయో ఆ రేంజ్లో ఉన్నాయి ఇందులో ఎలివేషన్స్. అక్కడక్కడ వింటేజ్ రజినీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సంగీత దర్శకుడు ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మాస్‌కు పూనకాలు తెప్పించే విధంగా ఉంది.

టీజర్ ఎండింగ్లో రజినీ ఒక్కో అడుగు వేస్తుండగా.. పక్కనే ఉన్న భారీ వాహనాలు బి.గోపాల్ గారి సినిమాల స్టైల్లో ఎగరడం హైలెట్ అని చెప్పొచ్చు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘పెద్దన్న’ లేదా ‘అన్నయ్య’ టైటిల్ తో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీజర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annaatthe
  • #keerthy suresh
  • #Nayanthara
  • #Rajinikanth
  • #Siva

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version