Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » షూటింగులో తనాకెలాంటి దెబ్బలు తగల్లేదని క్లారిటీ ఇచ్చిన రజనీ

షూటింగులో తనాకెలాంటి దెబ్బలు తగల్లేదని క్లారిటీ ఇచ్చిన రజనీ

  • January 29, 2020 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగులో తనాకెలాంటి దెబ్బలు తగల్లేదని క్లారిటీ ఇచ్చిన రజనీ

ప్రధాన మంత్రి మోడీ అనంతరం “మ్యాన్ వెర్సెస్ వైల్డ్” ప్రోగ్రామ్ ఎపిసోడ్ షూట్ చేస్తున్న వ్యక్తి రజనీకాంత్. ప్రస్తుతం ఈ షూటింగ్ కర్ణాటకలోని బండిపూర్ ఫారెస్ట్ లో జరుగుతోంది. నిన్న ఒక ఎపిసోడ్ పూర్తవ్వగా.. ఇవాళ మరో ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. ఈ విషయం నిన్న సంచలనం సృష్టించిన కొన్ని గంటల్లోనే.. షూటింగ్లో రజనీ గాయపడ్డారని ఆయన మోకాలికి దెబ్బ తగిలిందని వార్తలు హల్ చల్ చేశాయి. దాంతో రజనీ అభిమానులు ఆ వార్తలు నిజమే అనుకోని రజనీ ఆరోగ్య విషయంలో గాబరాపడ్డారు.

దాంతో రజనీ & టీం వెంటనే స్పందించి.. మొదటి రోజు షూటింగ్ చాలా బాగా జరిగిందని.. ముళ్ళు తగిలి అయిన చిన్నపాటి గాయాలు తప్ప తనకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ షూటింగ్ తో ఈ కార్యక్రమం ముగియనుంది. రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం “ఖైదీ” ఫేమ్ లోకేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్.

#WATCH Actor Rajinikanth arrives at Bandipur forest in Karnataka for a shoot of an episode of ‘Man vs Wild’ with British adventurer Bear Grylls pic.twitter.com/Eh2Lwd4BAI

— ANI (@ANI) January 28, 2020

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Man Vs Waild
  • #Rajani
  • #Rajini
  • #Rajinikanth
  • #superstar

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

related news

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

3 hours ago
Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

4 hours ago
Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

4 hours ago
Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

5 hours ago
Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

5 hours ago

latest news

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

6 hours ago
Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

6 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

7 hours ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version