Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ ని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. కారణం ఏంటంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. కారణం ఏంటంటే..!

  • November 10, 2023 / 08:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ ని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. కారణం ఏంటంటే..!

మంచు విష్ణు హీరోగా ‘భక్త కన్నప్ప’ చిత్రం రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ‘మహాభారతం’ అనే హిందీ సీరియల్‌ ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. శివ భక్తుడైన కన్నప్ప కథను బాపు ఆ రోజుల్లోనే చాలా అందంగా చెప్పారు. అయితే ఇప్పటి తరానికి అర్థమయ్యే రీతిలో విజువల్ వండర్ గా ముఖేష్ ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు.

‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు ఈ చిత్రం స్క్రిప్ట్ ను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్‌లో మొదలైంది. అప్పటి నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇది రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్లు ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు.

బాగానే ఉంది. అదొక్కటి చాలు ఈ చిత్రానికి మైలేజ్ రావడానికి..! కానీ మోహన్ బాబుకి అత్యంత సన్నిహితుడైన రజినీకాంత్ మాత్రం ఈ ప్రాజెక్టులో నటించడానికి అంగీకరించలేదట. మోహన్ బాబుకు చెప్పి ‘నట్టమై’ అనే తమిళ సినిమాని ‘పెదరాయుడు’ గా రీమేక్ చేయించింది రజినీ. అలాగే మోహన్ బాబు అడిగితే రజినీకాంత్ ఏదైనా చేస్తారు. కానీ ‘కన్నప్ప’ ప్రాజెక్టుకి రజినీకాంత్ ఒప్పుకోలేదు. ఇందుకు కారణం కూడా ఉంది.

రజినీకాంత్ (Kannappa) ‘కన్నప్ప’ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయనకు ఇలాంటి మైథలాజికల్ సినిమాల్లో నటించాలని లేదట. ‘బాబా’ సినిమా నచ్చకుండానే చేస్తే.. దాని ఫలితం తేడా కొట్టింది. ఈ కారణంతోనే రజినీ ఈ ప్రాజెక్టులో భాగం కాలేదు అని ఇన్సైడ్ టాక్. అయితే ప్రమోషన్స్ కి మాత్రం రజనీ హాజరవుతానని మాటిచ్చారట. తమిళంలో రజనీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తాను అంటే.. అంతకంటే హైప్ ఇచ్చే న్యూస్ ఇంకొకటి ఉంటుందా?

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanappa
  • #Rajinikanth

Also Read

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 mins ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 hour ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

3 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

3 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

3 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

51 mins ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

4 hours ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

5 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version