Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajinikanth: మరో దెబ్బతో రేటు తగ్గించేసిన తలైవా!

Rajinikanth: మరో దెబ్బతో రేటు తగ్గించేసిన తలైవా!

  • October 20, 2024 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: మరో దెబ్బతో రేటు తగ్గించేసిన తలైవా!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , లైకా ప్రొడక్షన్స్ మధ్య సుదీర్ఘ ప్రయాణం ‘రోబో 2.ఓ’తో (Robo 2.0) ప్రారంభమైంది. ఈ సినిమా తరువాత, లైకా ప్రొడక్షన్ తో రజినీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. శంకర్ (Shankar) దర్శకత్వంలో లో వచ్చిన ‘రోబో 2.ఓ’ పెద్ద బడ్జెట్ సినిమాగా రూపొందింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, భారీ బడ్జెట్ కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమైంది. ఆ నష్టాలను పూడ్చేందుకు రజినీకాంత్, లైకా తో కలిసి మరిన్ని సినిమాలు చేశారు.

Rajinikanth

‘దర్బార్’ (Darbar) సినిమాలకు ఏఆర్ మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో నటించారు, అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆర్థిక లాభాలను రాబట్టలేదు. తరువాత, కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ (Lal Salaam) సినిమాలో అతిధి పాత్రలో కనిపించి తన ప్రయత్నం కొనసాగించారు, ఆ సినిమా మరింత దెబ్బ కొట్టింది. ఆ సినిమా విషయంలో దర్శకిరాలిగా ఐశ్వర్య చేసిన పొరపాట్లే తీవ్ర నష్టాన్ని కలిగించాయని తమిళ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక ఆ తరువాత రజినీకాంత్ లైకా వారితో మరో చిన్న బడ్జెట్ లో సినిమా చేసి మంచి లాభాన్ని తీసుకు రావాలని అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

తాజాగా, ‘వేట్టయ్యన్’ (Vettaiyan)  అనే సినిమాతో మరోసారి రజినీకాంత్  (Rajinikanth) లైకా తో కలిసి పనిచేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)  , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana) వంటి ప్రముఖ నటులు కూడా పాల్గొనడంతో బడ్జెట్ పెరిగిపోయింది. అయితే, ఈ సినిమా కూడా భారీ వసూళ్లు సాధించలేకపోయింది. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రన్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి.

ఇది కూడా లైకా ప్రొడక్షన్ కి నష్టాలను మిగిల్చింది. ఈ నేపథ్యంలో, లైకా ప్రొడ్యూసర్ రజినీకాంత్ ని మరో సినిమా చేయమని అభ్యర్థించగా, రజినీకాంత్ వెంటనే ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ‘జైలర్’ (Jailer) దర్శకుడు నెల్సన్ దిలీప్ (Nelson Dilip Kumar) తో ఒక సినిమా చేయనున్నారు. ఆ రెండు ప్రాజెక్టుల తరువాత, రజినీకాంత్ లైకా తో మరో సినిమాను చేయడానికి సిద్ధం అవుతారని తెలుస్తోంది.

బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఈసారి ఎంత వసూళ్లు చూస్తామో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lyca Productions
  • #Rajinikanth

Also Read

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

42 mins ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 hour ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

21 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

22 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

1 day ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version