Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

  • July 3, 2026 / 04:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

ఇద్దరు సీనియర్‌ అగ్ర హీరోలు.. అందులోనూ మిత్రుల సినిమాలు ఒకే సమయానికి విడుదల కావడం అరుదు. ఏదో సంక్రాంతి సమయంలో ఇలాంటివి చూస్తాం కానీ.. నార్మల్‌ ఫెస్టివల్‌ సీజన్‌లో తక్కువగా చూస్తాం. అలాంటి అరుదైన పరస్థితిని ఇప్పుడు చూడబోతున్నాం. ఒక హీరో టాలీవుడ్‌లో టాప్‌ అయితే.. మరో హీరో కోలీవుడ్‌లో టాప్‌. ఆయనకు తెలుగులోనూ మంచి ఆదరణే దక్కుతోంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి దసరా సందర్భంగా బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపింబోతున్నారు.

Megastar X Superstar

వారే అగ్ర కథానాయకులు రజనీకాంత్‌ – చిరంజీవి. మొన్న సంక్రాంతికి వచ్చి అదరగొట్టిన చిరు.. ఇప్పుడు దసరా బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రజనీకాంత్‌ తన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘జైలర్‌’కి సీక్వెల్‌ను అదే సమయానికే తీసుకొస్తున్నారు. అయితే ఇద్దరిలో ముందుగా వచ్చేది తలైవానే. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్‌ 2’ సినిమాను అక్టోబరు 15న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించారు.

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చాలా నెలలుగా రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమాను అక్టోబరు 16న తీసుకొస్తామని అనుకుంటున్నారట. అధికారికంగా చెప్పలేదు కానీ.. త్వరలో ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందట. ఈ క్రమంలోనే దీన్ని దసరా రిలీజ్‌ అని ప్రకటించేస్తారట. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను చిత్రబృందం రెడీ చేస్తోందట.

గతంలో అంటే ‘జైలర్‌’ సమయంలోనే ఈ ఇద్దరు స్టార్‌లు దగ్గర దగ్గరగానే వచ్చారు. ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదలవ్వగా.. సినిమా భారీ విజయం అందుకుంది. ఇక చిరంజీవి ‘భోళాశంకర్‌’ను ఆగస్టు 11న విడుదల చేశారు. ఆ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు హీరోలు కలసి రావడం ఆసక్తి రేపుతోంది. అన్నట్లు అప్పుడు ‘భోళాశంకర్‌’కి, ఇప్పుడు ‘విశ్వంభర’కి ఏ మాత్రం పాజిటివ్‌ బజ్‌ లేకపోవడం గమనార్హం.

వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jailer 2
  • #Megastar
  • #Rajinikanth
  • #superstar

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

20 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

2 hours ago
Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version