Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • July 3, 2026 / 04:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

ఒక సినిమాకు ఎన్ని కష్టాలు రాకూడదో.. అన్ని కష్టాలూ వచ్చాయి ఆ సినిమాకు. సినిమా సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాలేదు అని ఓ వైపు బాధపడుతుంటే, ఇంకోవైపు సినిమాను పూర్తిగా లీక్‌ చేసేశారు. ఎంతలా లీక్‌ అయింది అంటే కోటి మందికిపైగా సినిమా పైరసీ వెర్షన్‌ చూసేశారు అని అధికారులే చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల నిర్మాత, దర్శకుడు, నటులు ఎంత మనో వేధన గురై ఉంటారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాకు ఎట్టకేలకు సాంత్వన దొరుకుతోంది అని అంటున్నారు.

Jana Nayagan

పైన విషయాలు చెప్పిన సినిమా ‘జన నాగయన్‌’ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. విజయ్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది అని అంటున్నారు. అవును మీరు చదివింది నిజమే.. ఈ సినిమా సెన్సార్‌ చిక్కుల్ని దాటుకొని ముందుకొస్తోంని సమాచారం. ఇటీవల సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీ ఈ సినిమాను వీక్షించందట. అంతేకాదు ఈ సినిమాను ఏ సర్టిఫికెట్‌ కూడా జారీ చేసిందట. దీంతో సినిమాను రిలీజ్‌ చేయొచ్చు అని అంటున్నారు.

సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే సమయంలో కొన్ని సంభాషణలను మ్యూట్‌ చేయడంతోపాటు, కొన్ని సన్నివేశాలను తొలగించాలని చెప్పిందట. ఇవన్నీ చేసి త్వరలో సినిమాను చేయాలని అనుకుంటున్నారట. అయితే, ఈ మార్పులను సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీ చూసి ఓకే చేయాల్సింది ఉంది. దీనికిగాను జులై 16న డేట్‌గా చెప్పిందట. అంటే ఆ రోజు ఫైనల్‌ అవుతుంది. ఆ రోజు ఓకే అయితే జులై ఆఖరి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

అంటే జులై 24న సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న.. ప్రభుత్వం మీద ప్రశ్నలు వేసినట్లు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఆ సినిమా హీరో విజయ్‌ పార్టీనే. మరిప్పుడు ఏం చేస్తారు? అందులో కొన్ని ప్రశ్నలు తన ప్రభుత్వం మీద ఉండే అవకాశం ఉంది. చూడాలి సినిమా వచ్చాక క్లారిటీ వస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #Vijay Sethupathi

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

58 mins ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

16 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

24 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

17 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

18 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

22 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

23 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version