Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Raju Gari Kodi Pulao Review in Telugu: రాజుగారి కోడిపులావ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Gari Kodi Pulao Review in Telugu: రాజుగారి కోడిపులావ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 4, 2023 / 06:00 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Raju Gari Kodi Pulao Review in Telugu: రాజుగారి కోడిపులావ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శివ కోన (Hero)
  • ప్రాచి కెథర్ (Heroine)
  • ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు (Cast)
  • శివ కోన (Director)
  • అనిల్ మోదుగ, శివ కోన (Producer)
  • ప్రవీణ్ మణి (Music)
  • పవన్ గుంటుకు (Cinematography)
  • Release Date : ఆగస్టు 4, 2023
  • ఏ ఎమ్ ఎఫ్, కోన సినిమా (Banner)

ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఎంతో కొంత సంపాదించుకున్న సినిమాల్లో ‘రాజుగారి కోడిపులావ్’ మూవీ కూడా ఒకటి. బుల్లితెర మెగాస్టార్ గా పేరొందిన ప్రభాకర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. పోస్టర్లలో, ట్రైలర్లలో కూడా అతన్నే హైలెట్ చేశారు.టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: రాజుగారు(ప్రభాకర్) తన సొంత ఊరిలో ఓ హోటల్ నడుపుతూ ఉంటాడు. అతని హోటల్లో ‘రాజు గారి కోడిపులావ్’ బాగా ఫేమస్. దేశమంతా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్ గా అతని లైఫ్ బాగున్నప్పటికీ.. అతని పర్సనల్ లైఫ్ లో మాత్రం సంతోషం ఉండదు.ఎందుకంటే అతని భార్య తన మాట వినదు. తనకు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది.అలాగే తనకు కొడుకు కావాలనుకుంటే కూతురు పుట్టింది అనే బాధ మరోవైపు. ఇది పక్కన పెట్టేస్తే.. కాలేజ్ డేస్ నుండి ఫ్రెండ్స్ అయిన ముగ్గురు కపుల్స్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు.

వాళ్ళే డాని(శివ కోన), క్యాండీ (ప్రాచి కెథర్) ఆకాంక్ష(నేహా దేశ్ పాండే) బద్రి( కునాల్ కౌశిక్) ఫరూఖ్(అభిలాష్ బండారి) ఈషా(రమ్య దినేష్). వీళ్ళు రోడ్ ట్రిప్ వేసినప్పుడు దారిలో కారు ట్రబుల్ ఇస్తుంది. అది అడవి ప్రాంతం. దీంతో 10 కిలో మీటర్లు నడిచి తమ కాటేజెస్ కి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు.  ఈ క్రమంలో క్యాండీ ఊహించని విధంగా మరణిస్తుంది. ఆ తర్వాత ఈషా మిస్ అవుతుంది.ఆ తర్వాత డాని కూడా మిస్ అవుతాడు. చివరికి ఆకాంక్ష,బద్రి,ఫరూఖ్ మాత్రమే మిగిలి ఉంటారు. ఇక్కడ ఆకాంక్ష – బద్రి భార్యాభర్తలు.

అయితే ఆకాంక్ష – ఫరూక్ అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఈ విషయం తెలిసి బద్రినే వీళ్ళని చంపడానికి స్కెచ్ వేశాడేమో అని ఆకాంక్ష – ఫరూక్ భావిస్తారు. అయితే మధ్యలో క్యాండీ, ఈషా, డానీ లు ఎందుకు మిస్ అయ్యారు? వాళ్ళు మిస్ అవ్వడానికి కారణం బద్రినా? లేక ఇంకెవరైనా అయ్యుంటారా? అసలు ఇందులో రాజుగారు(ప్రభాకర్) పాత్ర ఏమిటి? అతని కూతురు, భార్య ఏమైనట్టు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : ఈ సినిమాపై బజ్ ఏర్పడటానికి ప్రధాన కారణం ప్రభాకర్. అయితే అతని పాత్ర ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉండదు. ఉన్నంతలో అతను బాగానే నటించాడు. అతని భార్య పాత్రలో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ సాయి సుధా నటించింది. ఆమె ఓ బెడ్రూమ్ సీన్ కి మాత్రమే పరిమితమైంది తప్ప.. కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇక నిర్మాత, దర్శకుడు గానే కాకుండా ఈ సినిమాలో డానీ అనే పాత్రలో నటించిన శివ కోన .. బాగానే పెర్ఫార్మ్ చేశాడు. కొన్ని చోట్ల సీరియస్ గానే కనిపిస్తూ తన డైలాగ్ డెలివరీతో నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఇతని క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఇక ఫరూఖ్ పాత్ర చేసిన అభిలాష్ బండారి కూడా బాగా నటించాడు. భవిష్యత్తులో ఇతను బిజీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకాంక్ష పాత్ర చేసిన నేహా దేశ్ పాండే తన గ్లామర్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఆమె నటన కూడా బాగానే ఉంది. క్యాండీ పాత్ర చేసిన ప్రాచి కెథర్ కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు. కానీ ఉన్నంతలో వాళ్ళు కూడా ఓకే అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : మళ్ళీ ఇక్కడ శివ కోన గురించి చెప్పుకోవాలి. అతనే దర్శకుడు కాబట్టి..! అతను ఓ థ్రిల్లర్ సెటప్ ను బాగానే డిజైన్ చేసుకున్నాడు. దానికి ‘రాజుగారి కోడిపులావ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేయడం కూడా బాగుంది. కానీ దానిని ఆసక్తికరంగా మలచడంలో అతను తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ చాలా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.ఊహించని ట్విస్ట్ లు ఉన్నప్పటికీ..

ఎందుకో అవి ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. పవన్ గుంటుకు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ మణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. మరీ ముఖ్యంగా ఈ ‘రాజుగారి కోడిపులావ్’ లో కొన్ని డైలాగులు బాగున్నాయి.సినిమా చివరి వరకు అవి బాగానే పేలాయి. కానీ మధ్య మధ్యలో అవసరం లేకపోయినా కొన్ని బూతులు పెట్టి.. వాటికి కూడా వంక పెట్టేలా చేశారు.

విశ్లేషణ : ‘రాజుగారి కోడిపులావ్’ ఓ మంచి థ్రిల్లర్ అనుకుంటే పొరపాటే. ఇందులో బోల్డ్ కంటెంట్ గట్టిగానే ఉంది. ఫస్ట్ హాఫ్ పరంగా ఓకే అనిపించినా.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి బోర్ కొట్టిస్తుంది. ఇది థ్రిల్లర్ అనే థాట్ ను పక్కన పెట్టేసి.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే కష్టమే..!

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raju Gari Kodi Pulao

Reviews

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

8 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

9 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

11 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

9 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

9 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version