Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఒక్కసారిగా గోల్డెన్‌ డేస్‌ రివైండ్‌ చేసినట్లుగా టీజర్‌.. మరి రిజల్ట్ ఏమవుతుందో?

ఒక్కసారిగా గోల్డెన్‌ డేస్‌ రివైండ్‌ చేసినట్లుగా టీజర్‌.. మరి రిజల్ట్ ఏమవుతుందో?

  • June 21, 2023 / 10:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్కసారిగా గోల్డెన్‌ డేస్‌ రివైండ్‌ చేసినట్లుగా టీజర్‌.. మరి రిజల్ట్ ఏమవుతుందో?

బాలీవుడ్‌… ఒకప్పుడు దేశంలో ఓ వెలుగు వెలిగిన సినిమా ఇండస్ట్రీ. పట్టిందల్లా బంగారం అనేలా ఏ సినిమా తీసినా హిట్టే. దీని కోసం బాలీవుడ్‌లో స్పెషల్‌ హీరోలు ఉండేవారు. ఆలాగే స్పెషల్‌ దర్శకులు ఉండేవారు. అంటే మిగిలిన వాళ్ల సినిమాలు కాస్త అటు ఇటు అవుతాయేమో కానీ.. వాళ్లవి మాత్రం పక్కా హిట్లు. అలాగే బాలీవుడ్‌కి ప్రత్యేక జోనర్లు కూడా ఉండేవి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఏం తీసినా కలసి రావడం లేదు. గత రెండేళ్లలో సరైన విజయాలు అందుకున్న సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

ఇప్పుడు ఎందుకు బాలీవుడ్ ధీనగాధ చెబుతున్నాం అనుకుంటున్నారా? ఉంది.. కారణం ఉంది? ఎందుకంటే బాలీవుడ్‌ గత వైభవాన్ని రివైండ్‌ చేసి చూపించేలా ఓ ట్రైలర్‌ వచ్చింది. అది చూశాక బాలీవుడ్‌ సినిమాలు ఇంత బాగుండేవి.. ఇప్పుడెందుకు అలా అయిపోయింది అనిపించక మానదు. ఆ సినిమా పేరే ‘రాకీ ఔర్‌ రాణీ కా ప్రేమ్‌ కహానీ’. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. కరణ్‌ జోహర్‌ తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

మామూలుగా టీజర్‌ అంటే నాలుగైదు మాంటే షాట్‌లు, చిన్న పాట బిట్‌, మంచి మాస్‌ డైలాగ్‌ లేదంటే పంచ్‌ ఉంటాయి. బాలీవుడ్‌ సినిమా అయినా ఇంతే. అయితే ‘రాకీ – రాణీ’లో అలా ఉండదు. ఒక్క టీజర్‌లో వంద షాట్లకుపైగా ఉన్నాయి. ఈ టీజర్‌ విడుదలైన వెంటనే భారీ స్థాయిలో వ్యూస్‌, కామెంట్స్‌ వచ్చాయి. నాలుగేళ్ల క్రితం ‘గల్లీ బాయ్’ సినిమాలో రణవీర్ సింగ్‌, ఆలియా భట్‌ కలసి నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నారు. ఇక దర్శకుడు కరణ్ జోహార్ దాదాపు 7 ఏళ్ల తర్వాత మెగా ఫోన్‌ పట్టారు.

కరణ్ సినిమాలు అంటే ఫ్యామిలీ డ్రామా గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. రణ్‌వీర్, అలియా లవ్ ట్రాక్, కరణ్ మార్క్ కలర్‌ఫుల్‌ సన్నివేశాలు ఉన్నాయి. టీజర్‌ లో ఫ్యామిలీ, డ్యాన్స్, డ్రామా, రొమాన్స్, ట్విస్ట్‌లు దండిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్‌ చూస్తుంటే ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ గుర్తొస్తోంది. అన్నట్లు ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Dharmendra
  • #karan johar
  • #Ranveer Singh
  • #Rocky Aur Rani Ki Prem Kahani

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

20 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

1 hour ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

1 hour ago
Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

1 hour ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

2 hours ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version