Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rakhi Sawant: భర్తపై రాఖీ సావంత్ తీవ్ర ఆరోపణలు!

Rakhi Sawant: భర్తపై రాఖీ సావంత్ తీవ్ర ఆరోపణలు!

  • February 11, 2023 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakhi Sawant: 	భర్తపై రాఖీ సావంత్ తీవ్ర ఆరోపణలు!

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సినిమాల్లో ఎక్కువగా ఐటెం సాంగ్స్, వ్యాంప్ క్యారెక్టర్లు చేసేది. వాటితోనే పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత రాఖీ కా స్వయంవర్ అనే పేరుతో టీవీ షో చేసింది. అప్పట్లో ఈ షో ఒక సంచలనం. ఈ షో ద్వారా తనకు కావాల్సిన వరుడిని ఎన్నుకుంటానని ఆమె చేసిన హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరికి ఈ షోలో గెలిచిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆ తరువాత ఒక ఎన్నారైని పెళ్లి చేసుకుంది.

అతడితో గొడవల కారణంగా విడిపోయింది. కొన్నాళ్ల క్రితం ఆదిల్ దురానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. తన భర్త మీద కేసులు పెట్టడం, మీడియాలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తనతో ఆదిల్ అసభ్యంగా శృంగారం చేశాడని.. కట్నం గురించి వేధించాడని రాఖీ కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా రాఖీ.. ఆదిల్ మీద మరిన్ని తీవ్ర ఆరోపణలు చేసింది.

ఆదిల్ తన న్యూడ్ వీడియోలను తీసి విక్రయించినట్లు ఆమె ఆరోపణలు చేస్తోంది. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను తీసి కొందరికి అమ్మేసాడని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగంలో విచారణలో ఉందని చెప్పుకొచ్చింది. ఆదిల్ తనను చాలా రకాలుగా మోసం చేశాడని వివరించింది. చందేల్ అనే యువతితో ఆదిల్ కి వివాహేతర సంబంధం ఉందని.. త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపింది.

ఆదిల్ తనను చిత్రహింసలు పెట్టాడని.. దానికి రుజువుగా మెడికల్ బిల్స్ ఉన్నాయని.. అలానే తన దగ్గర ఓటీపీ తెలుసుకొని డబ్బు మొత్తం దొంగిలించాడని చెప్పుకొచ్చింది. తన నుంచి కోటిన్నర రూపాయలు తీసుకున్నట్లు ఆదిల్ ఒప్పుకున్న వీడియోను కూడా రాఖీ బయటపెట్టింది. అయితే రాఖీ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అంటున్నారు ఆదిల్.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakhi Sawant
  • #Actress Rakhi Sawant
  • #Rakhi Sawant

Also Read

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

24 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

60 mins ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

16 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

17 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

1 day ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version