Rakul Preet: మరోసారి బికినీలో హీటెక్కించిన రకుల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాటెస్ట్ హీరోయిన్స్ లలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. అమ్మడి కథల సెలక్షన్స్ వలన మధ్యలో కాస్త తడబడింది గాని లేకుంటే రష్మిక, పూజా హెగ్డేలకు సైడ్ కొట్టేది. ఆమె కెరీర్ లో స్టార్ క్యాస్ట్ ను నమ్ముకొని చేసిన స్పైడర్, మన్మథుడు 2 దారుణంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత చేసిన చేసిన ఛెక్ సినిమా కూడా తేడా కొట్టేసింది.

సినిమాలు ప్లాప్ అవుతున్నా కూడా రకుల్ గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇటీవల మరోసారి బికినీలో కుర్రాళ్ళ మనసును దోచేసింది. ఎల్లో కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర హాయిగా కూర్చున్న రకుల్ అందానికి తన స్మైల్ ను కూడా జత చేసింది. రకుల్ నార్మల్ ఫొటోస్ పోస్ట్ చేస్తేనే ఈజీగా ట్రెండ్ అవుతాయి. ఇక బికినీలో దర్శనమిస్తే ఆ ఫొటో ట్రెండ్ అవ్వకుండా ఉంటుందా? నిమిషాల్లోనే సోషల్ మీడియాలో రకుల్ బికినీ ఫొటోలు వైరల్ అయ్యాయి.

Rakul Preet in yellow bikini pic going viral1

గతంలో చాలాసార్లు బికినీలో కనిపించినప్పటికి ఈ లుక్ మాత్రం చాలా కొత్తగా ఉందని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే చేతిలో మూడు హిందీ సినిమాలతో పాటు రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అందులో క్రిష్ – వైష్ణవ్ తేజ్ మూవీని ఎప్పుడో పూర్తి చేసింది. ఆ సినిమా హిట్టయితే మళ్ళీ తెలుగులో బిజీ అవ్వాలని రకుల్ ప్లాన్ చేసుకుంటోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus