Rakul Preet: రకుల్ ప్రీత్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • November 17, 2022 / 05:36 PM IST

పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా అందాల ఆరబోతకి ఏమాత్రం అడ్డుచెప్పదు.. ఈ విషయంలో మాత్రం మిగతా హీరోయిన్లకి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది అమ్మడి రూటు.. అంతే కాదు.. తెరమీద డోస్ పెంచి రొమాన్స్ చేయమన్నా.. లిప్ లాక్స్‌కి అయినా సై అంటుంది.. క్యారెక్టర్‌ని బట్టి ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవడానికైనా వెనుకాడదు..రకుల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అనే విషయం తెలిసిందే..

ప్రస్తుతం చేతిలో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో, సరదాగా ఎంజాయ్ చేద్దామని ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకు చెక్కేసింది.. అక్కడ సాగరతీరంలో సేదతీరుతూ.. సోకులారబోస్తూ.. చలికాలంలో సెగలు పుట్టించేలా సాలిడ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. వాటికి రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు..పనిలో పనిగా.. గ్లామర్ డోస్ పెంచేసి.. ఫొటోషూట్స్ చేస్తూ.. నేను ఖాళీగా ఉన్నాను..

ఆఫర్స్ ఇవ్వండి అన్నట్టు అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలకి సిగ్నల్స్ ఇస్తోంది.. అన్నట్టు 22.7 మిలియన్ల మంది రకుల్‌ని ఫాలో అవుతున్నారు. లైక్స్, కామెంట్స్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. నెట్టింట రకుల్ పాప లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా మారాయి..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

 


1

2

3

4

5

6

7

8

9

10


1

2

3

4

5

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus