Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రకుల్ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు ఏమందంటే?

రకుల్ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు ఏమందంటే?

  • September 17, 2020 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు ఏమందంటే?

రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకున్నారని నేషనల్ మీడియా కోడై కూసింది. ఆమె డ్రగ్స్‌ తీసుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో రియా చక్రవర్తి వెల్లడించినట్టు వరుస కథనాలు ప్రసారం చేసింది. రకుల్ సహా సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, రణ్‌వీర్ స్నేహితురాలు సైమన్ ఖంబట్టా పేర్లు వాటిలో జోడించింది. ఎన్సీబీ ప్రతినిధి ఆ వార్తలను ఖండించారు. డ్రగ్ కేసులో తన పేరును ముడి పెడుతూ వార్తలు ప్రసారం చేయడంపై రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

డ్రగ్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలను ఆపాలని ప్రసార మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రకుల్ పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. రకుల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేంద్రం, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కోరింది. డ్రగ్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ పేరు ముడి పెడుతూ వస్తున్న వార్తలపై ‘మీ వైఖరి ఏంటో చెప్పండి’ అని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు అడిగింది.

Rakul Preet Singh moves Delhi High Court

రకుల్ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని మీడియా సంయనం పాటిస్తుందని ఆశిస్తున్నట్టు కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై నేషనల్ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రకుల్, సారా పేర్లు రియా చెప్పలేదని ఎన్సీబీ వెల్లడించిన తరవాత నేషనల్ మీడియా తీరుపై సినిమా సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారీ రకుల్, సారీ సారా హ్యాష్ టాగ్స్ తో నిరసన తెలిపారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Actress Rakul Preet Singh
  • #Actress Sara Ali Khan
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

31 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 hour ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version