Rakul Preet: క్లీవేజ్ షోల డోస్ పెంచిన రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • July 4, 2022 / 08:47 AM IST

రకుల్ ప్రీత్ సింగ్….ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ‘కెరటం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సందీప్ కిషన్ తో చేసిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అక్కడి నుండి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘లౌక్యం’ కూడా హిట్ అయ్యింది… వెంటనే ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.

అయితే ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తెలుగులో ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. మిడ్ రేంజ్ హీరోలైన నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమె ఇమేజ్ ను నిలబెట్టలేకపోయాయి. బాలీవుడ్లో చేసిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఎలా అయినా బిజీ కావాలని మునుపటికంటే ఎక్కువగా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. క్లీవేజ్ షో లతో ఈమె యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది అనే చెప్పాలి. రకుల్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

 


1

2

3

4

5

6

7

8

9

10


1

2

3

4

5

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus