Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan Remuneration: రెమ్యూనరేషన్‌ వైరల్‌ టాక్‌పై చరణ్‌ ఏమన్నాడంటే..!

Ram Charan Remuneration: రెమ్యూనరేషన్‌ వైరల్‌ టాక్‌పై చరణ్‌ ఏమన్నాడంటే..!

  • December 31, 2021 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan Remuneration: రెమ్యూనరేషన్‌ వైరల్‌ టాక్‌పై చరణ్‌ ఏమన్నాడంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారు, సినిమా లాభాల్లో ఎంత వాటా ఇస్తున్నారు అని లెక్కలు గట్టి ఎవరూ చెప్పరు. అయితే అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని లెక్కలు బయటకు వస్తుంటాయి. అలా తాజాగా రామ్‌ చరణ్‌ పారితోషికానికి సంబంధించి ఓ వివరం బయటకు వచ్చింది. అదే చరణ్‌ రెమ్యూనరేషన్‌ బాగా పెంచేశాడని, తన తర్వాతి సినిమాలకు ఒక్కోదానికి ₹వంద కోట్ల వరకు వసూలు చేస్తున్నాడనేది ఆ వార్తల సారాంశం. తాజాగా దీనిపై చరణ్‌ స్పందించాడు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం కోసం చరణ్‌ ప్రస్తుతం నగరాలు పట్టుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో చరణ్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. అయితే దానికి చరణ్‌ చాలా వెటకారంగా సమాధానం చెప్పాడు. దీంతో చరణ్‌ రెమ్యూనరేషన్‌ విషయంలో వచ్చిన పుకార్లు నిజం కాదని తేలిపోయింది. అయితే ఎంత తీసుకుంటున్నాడు అనేది తెలియలేదు. ఇంతకీ ఏమన్నాడనేగా మీ ప్రశ్న. ‘‘ఏంటీ వంద కోట్లా… ఆ 100 కోట్లు ఎక్కడివి, నాకు ఎవరు ఇస్తున్నారు’’ అంటూ చరణ్‌ చమత్కరించాడు. అలా రెమ్యూనరేషన్‌ రూమర్లను కొట్టిపారేశాడు.

చరణ్‌ కొట్టిపారేశాడు కాబట్టి… ఓకే కానీ అసలు ఎంత తీసుకుంటున్నట్లు అనేదే ప్రశ్న. ఎందుకంటే చరణ్‌ చేస్తున్న నెక్స్ట్‌ రెండు సినిమాలు చిన్న బ్యానర్లు కావు, చిన్న సినిమాలు అంతకంటే కావు. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చరణ్‌ చేస్తున్న సినిమా దిల్ రాజు బ్యానర్‌లో.. శంకర్‌ డైరక్షన్‌లో ఉంది. శంకర్‌ సినిమా అంటే భారీతనమూ ఉంటుంది, హీరోకు కష్టమూ ఉంటుంది. మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటాడు కూడా. దానికితోడు ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తారు.

ఈ సినిమా తర్వాత చరణ్‌ చేసే సినిమాల విషయంలో చిన్నపాటి క్లారిటీ ఉంది. అదే యూవీ క్రియేషన్స్‌ – గౌతమ్‌ తిన్ననూరి సినిమా. క్రీడా నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే గౌతమ్‌ ఓ కార్యక్రమంలో చెప్పేశాడు. యూవీ క్రియేషన్స్‌ అంటే బడ్జెట్‌ లెక్క విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. అందులోనూ చరణ్‌తో భారీ సినిమా చేయాలని వాళ్లు ఎప్పటినుండో చూస్తున్నారు. కాబట్టి భారీగానే చరణ్‌కు ముట్టజెప్పుతారు. సో ఎంత తీసుకుంటాడు అనేది ఇంకా తేలలేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RRR movie

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

34 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version