Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » భాగమతి సినిమా చూసి ఫీలింగ్ పంచుకున్న రామ్ చరణ్ దంపతులు!

భాగమతి సినిమా చూసి ఫీలింగ్ పంచుకున్న రామ్ చరణ్ దంపతులు!

  • February 2, 2018 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భాగమతి సినిమా చూసి ఫీలింగ్ పంచుకున్న రామ్ చరణ్ దంపతులు!

బాహుబలి చిత్రాల తర్వాత స్వీటీ అనుష్క చేసిన ఏకైక చిత్రం “భాగమతి” గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క నటనకు అందరూ థ్రిల్ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామచరణ్‌ భార్య ఉపాసన అయితే సినిమా చూసిన రాత్రంతా నిద్రపోలేదంట. ఈ విషయాన్నీ స్వయంగా చెర్రీ వెల్లడించారు. “నిన్న రాత్రి నేను, ఉపాసన “భాగమతి” సినిమా చూశాం. మైండ్‌ బ్లోయింగ్‌. చిత్రంలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా పనిచేశారు. కంగ్రాట్స్‌. ‘భాగమతి’ చూసి మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు” అని సోషల్ మీడియాలో  పోస్ట్‌ చేశారు. ఉపాసన కూడా స్పందించారు. “నిజమే. ఓ మై గాడ్‌. సినిమా చూస్తున్నంతసేపు సీటు చివరిలో కూర్చున్నాను.

రాత్రంతా నిద్రపట్టలేదు. తప్పకుండా మీరూ సినిమా చూడండి” అని ట్వీట్‌ చేశారు. రంగస్థలం సినిమాను పూర్తి చేసే బిజీలో ఉన్న రామ్ చరణ్.. ఈ సినిమాని చూసి అభిప్రాయాన్ని పంచుకోవడం భాగమతి చిత్ర బృందానికి ఆనందం కలిగించింది. రామ్ చరణ్ మాటలకు అనుష్క స్పందించింది. “థ్యాంక్యూ  సో మచ్ రామ్ చరణ్. మీ అందరికీ సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉంది. ‘భాగమతి’ టీమ్ కృషే ఇందుకు కారణం. నీ ‘రంగస్థలం’ బాగుండాలని కోరుకుంటున్నా. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా” అని తన ఫేస్ బుక్ ఖాతాలో అనుష్క  పోస్టును పెట్టింది.ram-charan-anushka-tweets

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bhaagamathie Movie
  • #Ram Charan
  • #Upasana

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

4 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

8 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

8 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

46 mins ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

2 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version