Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Ram Charan, Kajal: పెట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్‌!

Ram Charan, Kajal: పెట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్‌!

  • August 23, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Kajal: పెట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్‌!

రామ్‌చరణ్‌ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టమనే విషయం మనకు తెలిసిందే. చాలా సందర్భాల్లో తన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల ఫొటోలను చరణ్‌ షేర్‌ చేస్తూ ఉంటారు. మరోవైపు అతని భార్య ఉపాసనకు జంతువులు అంటే ఎంతో ప్రేమ. ఈ క్రమంలో చరణ్‌ ఇంట్లో చాలా పెంపుడు శునకాలు ఉన్నాయట. వీటి గురించి, తన గుర్రాల గురించి చరణ్‌ ఇటీవల చెప్పుకొచ్చాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కర్టెన్‌ రైజర్‌లో వీటి గురించి చర్చ సాగింది.

కుక్క‌లు పెంచుకోవ‌డమంటే తనకెంతో ఇష్టమని చెప్పిన చరణ్‌… ప్ర‌స్తుతం అతని దగ్గ‌ర 6 శునకాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో చరణ్‌కు గుర్రాలు పెంచుకోవడం అన్నా ఇష్టమే. ‘మగధీర’ సినిమాలో చరణ్‌ సొంత గుర్రం కూడా కనిపిస్తుంది. అదే ‘బాద్షా’. ఊబిలో కూరుకుపోయినప్పుడు ‘కియా బాద్షా’ అంటూడు చూడండి అది. దీంతో చరణ్‌కు బాగా నచ్చిన గుర్రం మరొకటి ఉంది. అయితే దాని పేరు వల్ల వచ్చిన ఇబ్బందినీ చరణ్‌ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.

ఈ స్పెషల్ గుర్రం కూడా ‘మగధీర’ సినిమాలో కనిపిస్తుంది. దాని పేరు కాజ‌ల్‌. ఆ గుర్రాన్ని తన స్నేహితుడు చ‌నిపోయే ముందు ఇచ్చాడట. ఆ గుర్రమంటే చరణ్‌కు చాలా స్పెషల్ అట. దాని క‌ళ్లు చాలా న‌ల్ల‌గా, షార్ప్‌గా ఉంటాయట. అందుకే దానికి కాజ‌ల్‌ అని పేరు పెట్టారట. ‘మ‌గ‌ధీర’ కంటే ముందే చరణ్‌ దగ్గరకు వ‌చ్చిందట. అయితే ఆ సినిమా విడుద‌ల‌య్యాక… హీరోయిన్ పేరు కాజ‌ల్‌ కావ‌డంతో… కొంచెం ఇబ్బంది పడ్డా అని చెప్పాడు చరణ్‌.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #kajal
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

related news

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

trending news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

9 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

11 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

11 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

11 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

12 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

12 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

15 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version