Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » “హ్యాపీ వెడ్డింగ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్!

“హ్యాపీ వెడ్డింగ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్!

  • July 23, 2018 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“హ్యాపీ వెడ్డింగ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్!

ఒక మనసు చిత్రం తర్వాత మెగా డాటర్ నిహారిక చేసిన సినిమా “హ్యాపీ వెడ్డింగ్”. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటలు కూడా మనసుకు తాకుతున్నాయి. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈనెల 28న థియేటర్లోకి రానుంది. ఈ చిత్ర  ప్రీ రిలీజ్ వేడుక వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వేదికపై పలు ఆసక్తికర సంగతులు చెప్పారు. “నిహారిక కోసం నేను ఈ ఫంక్షన్ కు రాలేదు. ఎమ్మెస్ రాజు గారి కోసం వచ్చాను.

గతం(1980 )లో ఒకసారి ఇంట్లో డబ్బు లేకపోతే నాన్న చాలా మందిని అడిగారట… ఎవరూ సహాయం చేయకపోతే, ఎమ్మెస్ రాజుగారు  5 వేలు ఇచ్చి ఆదుకున్నారట… ఈ మధ్యనే నాన్న ఈ విషయాన్ని మా వద్ద గుర్తు చేసుకున్నారు. అలాంటి ఎమ్మెస్ రాజు గారు ఫంక్షన్ కి రమ్మని అడిగితే, రెండో విషయం ఆలోచించకుండా వచ్చేశాను ” అని చరణ్ చెప్పడంతో ఆహుతులు ఆశ్చర్యపోయారు. అనంతరం నిహారికా మాట్లాడుతూ.. ” సెట్లో యూనిట్ అంతా నన్ను గాజు బొమ్మలా చూసుకున్నారు. డైరక్టర్ లక్ష్మణ్ గారు అమ్మాయి మనసులోని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారు. షూటింగ్ లో నిజంగానే పెళ్లి వాతావరణం కనిపించింది” అని వెల్లడించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Niharika
  • #Happy Wedding Movie
  • #Niharika
  • #Ram Charan
  • #Sumanth Ashwin

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

11 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

11 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

13 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

12 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

14 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

15 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version