Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబో మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబో మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • April 7, 2017 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబో మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

మల్టీస్టారర్ మూవీ అనగానే దాని బడ్జెట్ తో పాటు రేంజ్ కూడా పెరిగిపోతుంది. నిర్మించడానికి నిర్మాతలు, నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారని, కథలే సెట్ కావడం లేదని టాలీవుడ్ వర్గాల అభిప్రాయం. అయితే మెగా హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ కి అద్భుతమైన స్టోరీ తయారైందని సమాచారం. వీరిద్దరూ వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో వచ్చిన ఎవడులో నటించారు. అయితే అందులో అల్లు అర్జున్  కొంతసేపు మాత్రమే కనిపిస్తాడు. ఈసారి చెర్రీ, బన్నీ పోటీ పడే క్యారెక్టర్స్ తో ప్రముఖ డైరక్టర్ స్టోరీ రాసారని, అతను హీరోగాలకు కథ చెప్పి ఒప్పించడం కూడా జరిగిపోయిందని టాక్.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ చరణ్- అర్జున్ ‘ అనే టైటిల్ ని అల్లు అరవింద్ రిజిస్టర్ చేయించారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. తమ చేతుల్లో ఉన్న ప్రాజక్టులు పూర్తి అయిన వెంటనే మల్టీస్టారర్ మూవీ పనుల్లోకి అర్జున్, చరణ్ దిగనున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళితే మెగా ఫ్యాన్స్ లో ఉన్న గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Duvvada Jagannadham Movie
  • #geetha arts
  • #Ram Charan
  • #Yevadu Movie

Also Read

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

related news

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

trending news

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

8 mins ago
Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

9 hours ago
ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

10 hours ago
Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

15 hours ago
Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

1 day ago

latest news

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Aranya Dhara: మైథలాజికల్ అండ్ సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల

7 hours ago
ఆ స్టార్‌ హీరో 15 సార్లు కొట్టి.. సారీ చెప్పారు: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

13 hours ago
యూట్యూబ్‌లోకి స్టార్‌ హీరో కొత్త సినిమా.. రూ.100 కట్టి చూడొచ్చు

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version