Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మరోసారి పోటీకి దిగుతున్న మహేష్, రామ్ చరణ్ సినిమాలు

మరోసారి పోటీకి దిగుతున్న మహేష్, రామ్ చరణ్ సినిమాలు

  • June 10, 2017 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి పోటీకి దిగుతున్న మహేష్, రామ్ చరణ్ సినిమాలు

సూపర్ స్టార్ మహేష్‌బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తేజ్ చిత్రాల మధ్య రెండుసార్లు వార్ జరిగింది. 2013 సంక్రాంతికి నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయ్యాయి. ఈ పోటీలో రెండూ విజయం సాధించాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీ స్టారర్ మూవీ కావడంతో కలక్షన్ లో నాయక్ ని మించింది. ఆ తర్వాతి సంవత్సరం 2014 లో వీరిద్దరూ తలపడ్డారు. ‘1 నేనొక్కడినే’, ‘ఎవడు’ మధ్య జరిగిన పోటీలో మహేష్‌ సినిమా ప్రశంసలతో సరిపెట్టుకుంటే, చరణ్‌ చిత్రం కమర్షియల్‌ సక్సెస్‌ సాధించింది. మరోసారి  మహేష్, రామ్ చరణ్ సినిమాలు పోటీకి దిగుతున్నాయి.

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్ చరణ్‌ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ పెద్ద పండుగకు వస్తున్నట్లు నిన్ననే ప్రకటించారు. అలాగే స్పైడర్ మూవీ తర్వాత మహేష్‌ చేస్తున్న ‘భరత్‌ అనే నేను’ సంక్రాంత్ కి రాబోతున్నట్లు ఎప్పుడో ఖరారు చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్‌ అనే నేను షూటింగ్‌ ఈమధ్యే మొదలు కాగా, రంగస్థలం 1985 రెండో షెడ్యూల్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. మరి మూడో సారి పోటీలో విజయం ఎవరిదో ప్రేక్షకులే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Movie
  • #Director Koratala Siva
  • #Director Sukumar
  • #Mahesh Babu
  • #Ram Charan

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

9 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

13 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

12 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

13 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

14 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version