Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ కి ‘జిక్యూ’ మేగజైన్ అరుదైన గౌరవం!

రామ్ చరణ్ కి ‘జిక్యూ’ మేగజైన్ అరుదైన గౌరవం!

  • June 14, 2017 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ కి ‘జిక్యూ’ మేగజైన్ అరుదైన గౌరవం!

టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగా పవర్ స్టార్ ఒకడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మెగాస్టార్ చిరు చరిష్మాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ యువ హీరో మెగా పవర్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అదే క్రమంలో టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతూ ఉన్న చెర్రీకి అందుకోకుండా వరుస పరాజయాలు మొదలు అయ్యాయి, ఇక వాటిని అధిగమించి ధృవ సినిమాతో మంచి హిట్ కొట్టి తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు మన వాడు. ఇదిలా ఉంటే మెగా తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న చెర్రీకి అరుదైన గౌరవం దక్కింది. అసలు విషయంలోకి వెళితే, ప్రముఖ మెన్స్ మేగజైన్ ‘జిక్యూ’ ఇటీవల టాప్ 50 ఇండియన్ బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రిటీల లిస్టు రిలీజ్ చేసింది. ఈలిస్టులో టాలీవుడ్ నుండి కేవలం రామ్ చరణ్ కు మాత్రమే చోటు దక్కడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ ప్రిన్స్ మహేష్ బాబులకు ఈ లిస్టులో చోటు దక్కకపోవడం హాట్ న్యూస్ గా మారింది.

అయితే అసలు ఏ రకంగా ఈ ర్యాంకింగ్స్ ఉంటాయి అంటే…బాలీవుడ్ టాప్ స్టార్స్ తో పాటు ఇండియన్ సినిమాకు సంబంధించిన అన్ని భాషల హీరోల స్టైలిష్ లుక్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం తన ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తుంది. అదే క్రమంలో రామ్ చరణ్ గతంలో ‘జంజీర్’ సినిమాలో నటించిన నేపధ్యంలో చరణ్ ను బాలీవుడ్ హీరోగా పరిగణించి ఈ లిస్టును తయారు చేసారని అంటున్నారు. 50 మందితో కూడిన ఈ లిస్టులో రామ్ చరణ్ 15వ స్థానం దక్కించుకున్నాడు. మరి ప్రిన్స్ మరియు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అంటే కేవలం బాలీవుడ్లో నటించిన హీరోలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టు విడుదల చేశారని అందుకే ఇతర టాలీవుడ్ హీరోలెవరికీ ఇందులో చోటు దక్కలేదని అంటున్నారు వారి వారి అభిమానులు. మొత్తంగా చూసుకుంటే చెర్రీ బాలీవుడ్ హీరోగా మారిపోయాడని ఈ విషయం చెబుతుంది. ఏది ఏమైనా ఇలాంటి గౌరవం మన తెలుగు హీరోకి దక్కడం మన గర్వించదగ్గ విషయం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #Rangasthalam
  • #Zanjeer movie

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version