Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

  • May 31, 2026 / 03:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan)… సినిమా పట్ల చూపించే డెడికేషన్ ఎలా ఉంటుందో చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీ ‘పెద్ది’ కోసం కూడా అతను అదే రేంజ్ డెడికేషన్ చూపించినట్టు ఆ సినిమా యూనిట్ సభ్యులంతా ఛాన్స్ దొరికిన ప్రతిసారి చెబుతూనే ఉన్నారు.

Ram Charan

డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం చరణ్ ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో సెట్స్‌లో ఈ మెగా హీరో పలుమార్లు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. దర్శకనిర్మాతలు కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

ram charan surgery

ఇప్పుడు ఆ గాయాల వల్లే ఆయనకు సర్జరీ జరగబోతోందని ఓ న్యూస్ బయటికొచ్చింది.ఈ సినిమాలో కొన్ని కుస్తీ సీక్వెన్స్ ఉన్నాయి. వీటిని షూట్ చేస్తున్న టైమ్‌లో చరణ్ కంటికి, అలాగే చేతికి కూడా గాయాలయ్యాయి. నిజానికి చెర్రీ అప్పుడే బ్రేక్ తీసుకుని ఉంటే.. ప్రొడక్షన్ ఖర్చు పెరగడంతో పాటు ఆర్టిస్టుల డేట్స్ వేస్ట్ అయి రిలీజ్ ఆలస్యం అయ్యేది. అందుకే, తన నొప్పిని భరిస్తూనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని మరీ వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అంతా అతన్ని మెచ్చుకుంది.

అయితే, చేతికి అయిన గాయం కాస్త తీవ్రంగా ఉండటంతో.. చరణ్ కచ్చితంగా వెంటనే సర్జరీ చేయించుకోవాలని, ఆ తర్వాత కనీసం రెండు నెలలు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు గట్టిగా చెప్పారట. కానీ, జూన్ 4న సినిమా రిలీజ్ ఉండటం, నేషనల్ వైడ్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేయడంతో చరణ్ ఓ టఫ్ డెసిషన్ తీసుకున్నారు. సర్జరీని తాత్కాలికంగా వాయిదా వేసుకుని, నొప్పి తెలియకుండా చేతికి బ్యాండ్ వేసుకుని మరీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

సినిమా రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఈరోజు చెన్నైలో ప్రెస్‌మీట్ ఉండగా, జూన్ 1న విజయవాడలో ఓ ఈవెంట్, ఆ తర్వాత హైదరాబాద్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. వీటితో పాటు అన్ని భాషల మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ చరణ్ బిజీగా గడుపుతున్నాడు.

ఈ ప్రమోషన్స్ అన్నీ పూర్తయి, జూన్ 4న సినిమా రిలీజ్ అయిన వెంటనే.. చరణ్ హ్యాండ్ సర్జరీ చేయించుకుని కొంతకాలం రెస్ట్ తీసుకోబోతున్నట్టు సమాచారం. తన ట్విన్స్ తో టైం గడపడానికి కూడా ఈ గ్యాప్ అవసరమని ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూచించారట. అది మేటర్.

2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #peddi movie
  • #Ram Charan

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version