Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: ముంబైలో రాంచరణ్ క్రేజ్ చూసారా… వైరల్ అవుతున్న ఫోటోలు..!

Ram Charan: ముంబైలో రాంచరణ్ క్రేజ్ చూసారా… వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 4, 2022 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ముంబైలో రాంచరణ్ క్రేజ్ చూసారా… వైరల్ అవుతున్న ఫోటోలు..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందిన భారీ బడ్జెట్ మరియు భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుంది ‘ఆర్.ఆర్.ఆర్’. 10 రోజుల్లోనే రూ.900 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టి రూ.1000 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటికే ఈ మూవీ తెలుగు వెర్షన్ కు గాను ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ళతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Click Here To Watch NOW

ఈ చిత్రం ఇంత సక్సెస్ అవ్వడం పట్ల హీరోలు చరణ్, ఎన్టీఆర్.. అలాగే దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య వంటి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో కూడా ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. నిన్న కూడా అక్కడ మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది ఈ మూవీ. రాంచరణ్ ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా.. బాలీవుడ్ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూడాలని భావించి..

నిన్న అంటే ఆదివారం నాడు ముంబై బాంద్రాలోని గెయిటీ గెలాక్సీ థియేటర్ వద్దకు వెళ్ళి అక్కడి ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసాడు. అనంతరం చరణ్ తో సెల్ఫీలు, ఫోటోలు అంటూ జనాలు ఎగబడ్డారు. వారి ప్రేమాభిమానాలకు చరణ్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ లో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రని పోషించారు. క్లైమాక్స్ లో చరణ్ పాత్రకి అక్కడి జనాలు మంత్రముగ్దులు అయిపోయారు. ఆ పాత్రని రాముడిలా ప్రెజెంట్ చేశారు రాజమౌళి

అది చరణ్ నార్త్ ఇమేజ్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక రాంచరణ్ ముంబై సందడికి సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Achrya
  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RRR movie

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

43 mins ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

18 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

20 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

44 mins ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

55 mins ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version