Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మరోసారి ‘వినయ విధేయ రామ’ చిత్రానికి అదిరిపోయే రేటింగ్…!

మరోసారి ‘వినయ విధేయ రామ’ చిత్రానికి అదిరిపోయే రేటింగ్…!

  • April 11, 2020 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి ‘వినయ విధేయ రామ’ చిత్రానికి అదిరిపోయే రేటింగ్…!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. 400 కోట్లా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు. ఇటీవల ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అంతా ఆసక్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా జనాలు అంతా ఇళ్ళకే పరిమితం అయిన తరుణంలో ..

టీవీల్లో ఏ సినిమాలు వేసినా మంచి రేటింగ్ లు నమోదు అవుతుండడం విశేషం. సీరియల్స్ కూడా మళ్ళీ మొదటి నుండీ టెలికాస్ట్ అవుతున్నప్పటికీ మంచి టి.ఆర్.పి లు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా … గతవారం రాంచరణ్ – బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని స్టార్ మా లో టెలికాస్ట్ చేసారు. ఈ చిత్రాన్ని నాలుగో సారో… ఐదో సారో టెలికాస్ట్ చెయ్యడం స్టార్ మా వారు ..

19Vinaya Vidheya Rama Movie

గత వారం టెలికాస్ట్ చేయగా… ఈ సారి కూడా ఏకంగా 7.53 టి.ఆర్.పి ని నమోదు చేసింది. గతంలో కూడా ఈ చిత్రం రెండు సార్లు 8 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఇది కూడా ఓ రికార్డు అనే చెప్పాలి. ఓ అట్టర్ ప్లాప్ సినిమాకి ఈ రేంజ్ లో … ఇన్ని సార్లు టి.ఆర్.పి నమోదు కావడం అంటే మాటలు. ఇలాగే లాక్ డౌన్ టైములో మరిన్ని సినిమాలని టెలికాస్ట్ చేసి క్యాష్ చేసుకోవాలి అని అన్ని ఛానల్స్ వారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Kiara Advani
  • #Ram Charan
  • #Vinaya Vidheya Rama
  • #vvr

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

11 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

9 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

10 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

12 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

13 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version