Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Gallery » Klin Kaara: కృష్ణుడి పూజలో క్లీంకర ఫోటోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Klin Kaara: కృష్ణుడి పూజలో క్లీంకర ఫోటోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  • August 27, 2024 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Klin Kaara: కృష్ణుడి పూజలో క్లీంకర ఫోటోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

క్లీంకారకు (Klin Kaara) సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. క్లీంకార ఫేస్ అధికారికంగా రివీల్ కాకపోయినా క్లీంకార రెండో పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ అవుతుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకలలో కృష్ణుడి పూజలో క్లీంకార ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ” అమ్మ & క్లీంకార స్వీట్ సింపుల్ పూజ” అనే క్యాప్షన్ తో క్లీంకార ఫేస్ రివీల్ కాకుండా పోస్ట్ పెట్టారు.

రామ్ చరణ్ (Ram Charan) , సురేఖ కూడా పూజలో పాల్గొన్నారని సమాచారం అందుతోంది. క్లీంకారకు (Klin Kaara) చిన్న వయస్సులోనే ఎంత భక్తో అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మెగా ఫ్యాన్స్ “బుడ్డది.. భలే కూర్చుంది” అంటూ సరదాగా అభిమానంతో కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట ఈ కామెంట్స్ సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Klin Kaara

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ఈ ఏడాదే గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali ) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఏకంగా 7 పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రతి సాంగ్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami ❤️ pic.twitter.com/68LEYJISdy

— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024

బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #surekha
  • #Upasana

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

13 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

13 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

14 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

14 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

16 hours ago

latest news

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

9 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

10 hours ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

13 hours ago
Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version