Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: కోహ్లీ నాకు ఆదర్శం…. ఆయన బయోపిక్ చేయాలని ఉంది!

Ram Charan: కోహ్లీ నాకు ఆదర్శం…. ఆయన బయోపిక్ చేయాలని ఉంది!

  • March 18, 2023 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: కోహ్లీ నాకు ఆదర్శం…. ఆయన బయోపిక్ చేయాలని ఉంది!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తాజాగా ఆస్కార్ వేడుకలలో భాగంగా ఆస్కార్ అవార్డు గెలుచుకొని తిరిగి ఇండియాకి వచ్చారు. అయితే ఈయన ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సచిన్ టెండూల్కర్ వంటి వారితో ఓకే వేదికపై పాల్గొన్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదివరకే ఎంతోమంది స్టార్ క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కపిల్ దేవ్ , ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రాలు ఇదివరకే ప్రేక్షకులు ముందుకు రాగా త్వరలోనే సౌరఫ్ గంగూలీ బయోపిక్ చిత్రం కూడా రానుంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తనకు క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా ఆదర్శమని తెలిపారు. ఇలా తనని ఆదర్శంగా తీసుకుని తనకు విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ ఈయన తెలియజేశారు. ఇలా కోహ్లీ బయోపిక్ చిత్రంలో తాను కచ్చితంగా నటిస్తానని చరణ్ తన మనసులో కోరికను బయట పెట్టడంతో ఒక వైపు చరణ్ అభిమానులు మరోవైపు కోహ్లీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా రాంచరణ్ తన మనసులో కోరికను బయట పెట్టడంతో ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయనతో ఈ సినిమా చేయడానికి దర్శకులు ఎవరైనా స్పందిస్తారేమో తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Kohili
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #RC15

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version