Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్‌చరణ్ నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ హ్యాపీ!

రామ్‌చరణ్ నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ హ్యాపీ!

  • July 6, 2017 / 06:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్‌చరణ్ నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ హ్యాపీ!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చెర్రీ ఒకడు…మెగాస్టార్ మ్యానియాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన చెర్రీ…మంచి సినిమాలతో అలరిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే అదే క్రమంలో వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతూ కాలం గడుపుతున్న చెర్రీకి తమిళ కధ ధృవ మంచి హిట్ ను అందించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే….ఇక ఈ సినిమా తర్వాత మణిరత్నం సినిమా చేసే అవకాశాలున్నాయని టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. అసలైతే…మణిరత్నం చెలియా టైంలో చెర్రితో సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. చరణ్ కూడా మణిరత్నం సినిమా మీద మంచి ఫోకస్ పెట్టాడు. అయితే ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ అంత సాటిస్ఫైడ్ గా లేరు. పెదవి విరిచారు…అందుకే చరణ్ మణిరత్నం కాంబినేషన్ మీద విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

అయితే చెర్రి వెంటనే మనసు మార్చుకుని ఆ సినిమాని లైట్ తీసుకున్నాడు. ఫ్యాన్స్ మాటకు విలువ ఇచ్చి సినిమాను కాదన్నాడు. కట్ చేస్తే కార్తి హీరోగా వచ్చిన చెలియా మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే మరో పక్క ధృవ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ…కలెక్షన్స్ పరంగా చెర్రీ రేంజ్ ని అందుకోలేకపోయింది. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెర్రీకి మంచి హిట్ కావాలి…బ్లాక్ బష్టర్ హిట్ కావాలి…వీలైనంతవరకూ ప్రయోగాలకు దూరంగా ఉండాలి…అందుకే చెర్రీ తన సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు అని తెలుస్తుంది…మరి సుకుమార్ సినిమా చెర్రీ కరియర్ లో ఎలాంటి బ్రాండ్ ను సెట్ చేస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cheliyaa Movie
  • #Mani Ratnam
  • #Mani Ratnam Movies
  • #Ram Charan
  • #ram charan movies

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

6 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

2 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

24 hours ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version