Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » చరణ్, రానా కంబైండ్ స్టడీస్ పేరుతో అలాంటి పనులు చేశారా?

చరణ్, రానా కంబైండ్ స్టడీస్ పేరుతో అలాంటి పనులు చేశారా?

  • March 9, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్, రానా కంబైండ్ స్టడీస్ పేరుతో అలాంటి పనులు చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ అమెరికాలోని ప్రముఖ టాక్ షోలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలకు సంబంధించి డైరెక్టర్ ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోని పక్షంలో నేను నటుడిగా ఏమీ సాధించనట్టేనని చరణ్ చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఎన్టీఅర్ తో కలిసి నటించడానికి కారణం రాజమౌళి అని రామ్ చరణ్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం నాకు కూడా కిక్ ఇచ్చిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

రాజమౌళి డైరెక్షన్ లో పది మంది హీరోలు కలిసి స్క్రీన్ ను పంచుకున్నా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చరణ్ వెల్లడించారు. రాజమౌళి నైస్ అని చెప్పడమే పెద్ద ప్రశంస అని చరణ్ పేర్కొన్నారు. నాన్న ఇంట్లో సాధారణ వ్యక్తిలా ఉండేవారని చరణ్ కామెంట్లు చేయడం గమనార్హం. చదువుకునే సమయంలో 8 స్కూళ్లు, 3 కాలేజీలు మారానని హిస్టరీ, మ్యాథ్స్ అంటే నాకు ఇష్టమని చరణ్ చెప్పుకొచ్చారు. ఆటల్లో చురుకుగా ఉండటం వల్ల మార్కులు తక్కువగా వచ్చాయని చరణ్ కామెంట్లు చేశారు.

నేను రానా కంబైండ్ స్టడీస్ పేరుతో బాల్కనీలో కొంత సమయం ఉండి ఆ తర్వాత పక్కింటి గార్డెన్ లోకి జంప్ అయ్యేవాళ్లమని చరణ్ పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాలు అంటే వ్యక్తిగతంగా ఇష్టమని రామ్ చరణ్ వెల్లడించారు. మరికొన్ని నెలల్లో హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్త వస్తుందని చరణ్ అన్నారు. జులియా రాబర్ట్స్ నా ఫేవరెట్ నటి అని ఆమెతో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలని ఉందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

చరణ్ చెప్పిన విషయాలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ కొన్ని విషయాలలో మిగతా హీరోల కంటే గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ పారితోషికం కూడా రికార్డ్ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ పారితోషికం అంతకంతకూ పెరుగుతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Rana
  • #RC15

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

8 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

8 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

9 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

9 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

9 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

11 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

12 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

14 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version