Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » చెర్రీ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు!!!

చెర్రీ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు!!!

  • April 1, 2017 / 06:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు!!!

టాలీవుడ్ లో హీరోలకు…అదే విధంగా దర్శక నిర్మాతలకు సెంటిమెంట్స్ ఉండడం సహజమే…అయితే అదే క్రమంలో సినిమా టైటిల్స్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ డేట్ వరకూ సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు మన వాళ్ళు…ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ కూడా చాల్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడట…ఈనెలలో మొదలు కాబోతున్న రామ్ చరణ్ సుకుమార్ ల మూవీని ఒక చిన్న సెంటిమెంట్ వెంటడడం….కాస్త షాకింగ్ అనే చెప్పాలి….విషయంలోకి వెళితే….ప్రస్తుతం చెర్రీ….సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే….అయితే ఆసినిమా కథ నేపధ్యం రీత్యా ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక పల్లెటూరిలో షూటింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. దీనికోసం కోస్తా ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాలలో ఎన్నో ప్రాంతాలను వెతికాడు సుకుమార్. అయితే అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ లో ఒక ప్లేస్ లో చెయ్యాలి అని చిరు సూచించినట్లు అదే సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి….ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అంటే….చిరంజీవి సినిమాలలో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ఆపద్భాందవుడు’ కృష్ణంరాజు కెరియర్ లో మంచి సినిమాగా పేరుతెచ్చుకున్న ‘త్రిశూలం’ సినిమాలను నిర్మించిన తూర్పు గోదావరి జిల్లాలోని పూడిపల్లి గ్రామం ఆట.

ఇక చిరు చెప్పగానే మన సుకుమార్ ఆ ప్లేస్ ను స్పాట్ గా ఎంపిక చేసేసాడని…వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కా మరో ఊహించని ట్విష్ట్ ఏంటి అంటే….. ఈ ప్రాంతంలో…అదే ఈ ఊరిలో….షూటింగ్ జరుపుకునే ఆఖరి సినిమాగా చరణ్ సుకుమార్ ల సినిమా రికార్డును క్రియేట్ చేయబోతోంది…దానికి కారణం…ఏంటంటే….పోలవరం ముంపు గ్రామాలలో ఒకటిగా పేరు గాంచిన పూడిపల్లి మరికొంత కాలం తరువాత పూర్తిగా కనుమరుగు ఆవబోతున్న తరుణంలో చెర్రీ సినిమా ఈ రికార్డ్ కు వేదిక కానుంది..మొత్తంగా…..ఈసినిమా షూటింగ్ ను కేరళా రాష్ట్రానికి చెందిన ఒక మారుమూల గ్రామంలో తీయాలని అనుకున్న సుకుమార్  ఆలోచనకు చిరు తన స్టైల్ లో శుభం పలికాడట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Chiranjeevi
  • #Dhruva Movie
  • #Director Sukumar
  • #Khaidi No 150 Movie

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 hour ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

7 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

12 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version