Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరో అప్ కమింగ్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన చరణ్..!

మరో అప్ కమింగ్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన చరణ్..!

  • February 29, 2020 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో అప్ కమింగ్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన చరణ్..!

రాంచరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక 2021 జనవరి 8న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఓ పక్క ఎన్టీఆర్ …’ఆర్.ఆర్.ఆర్’ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్నట్టు అనౌన్స్ చేసేసాడు. కానీ చరణ్ మాత్రం ఇంకా తన తరువాతి చిత్రాన్ని ఎవరితో చేస్తున్నది ప్రకటించలేదు.

Ram Charan Given Chance To Young Director1

కాని అందుతున్న సమాచారం ప్రకారం… అప్ కమింగ్ డైరెక్టర్స్ తోనే సినిమా చెయ్యాలని చరణ్ డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే విక్రమ్ కుమార్ , గౌతమ్ తిన్ననూరి వినిపించిన లైన్లు నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పాడట. ఇప్పుడు ‘భీష్మ’ డైరెక్టర్ కి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇటీవల చరణ్ ను కలిసి వెంకీ కుడుముల ఓ లైన్ చెప్పాడట. వెంకీ నెరేట్ చేసిన తీరు చరణ్ కు బాగా నచ్చిందట. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడి ఆ లైన్ ఉండడంతో చరణ్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. వెంటనే ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చాలా ధీమాగా చెప్పాడట. 2021 లో కచ్చితంగా రెండు సినిమాలు విడుదల చెయ్యాలని చరణ్ భావిస్తున్నాడట. అందులో కచ్చితంగా వెంకీ కుడుముల సినిమా ఉండే ఛాన్స్ కూడా ఉందని టాక్ నడుస్తుంది. ‘ఛలో’ ‘భీష్మ’ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇతనికే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. ఏమైనా మంచి టేస్ట్ ఉన్న హీరో అని అతని లైనప్ చూస్తే స్పష్టంమవుతుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actor Ram Charan
  • #charan
  • #Director Vikram Kumar
  • #Gowtam Tinnanuri

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version