Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మెగా 152 : మళ్ళీ మొదటికొచ్చిన చరణ్ సమస్య…!

మెగా 152 : మళ్ళీ మొదటికొచ్చిన చరణ్ సమస్య…!

  • April 24, 2020 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా 152 : మళ్ళీ మొదటికొచ్చిన చరణ్ సమస్య…!

మెగాస్టార్ చిరంజీవి తన 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు కానీ… అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి రాంచరణ్ ను అనుకున్నారు. అయితే మొదట ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సమస్య వల్ల ఇందులో నటించడం కుదరదు అని… అందుకు గాను మహేష్ బాబు తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2021 జనవరికి పోస్ట్ పోన్ అయ్యింది కాబట్టి .. చరణే ఆ పాత్ర చేస్తాడు అని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో మహేష్ మా సినిమాలో నటించడం లేదు అని చిరు అలాగే దర్శకుడు కొరటాల వేరే వేరే వెర్షన్స్ లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా ‘ఆచార్య’ అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లు ఆగిపోయాయి. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి.. షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు లేవు. దాంతో ఇప్పుడు చరణ్ పాత్ర సంగతి మళ్ళీ మొదటికి వచ్చింది అని ఇన్సైడ్ టాక్.

Ram Charan in Acharya Movie Will be or not1

చరణ్ ఈ చిత్రంలో నటించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. ఈ మేరకు మళ్ళీ చిత్ర యూనిట్ సభ్యులు డైలమా లో పడ్డారని సమాచారం. మహేష్ బాబు ని ఎలాగూ వద్దు అనుకున్నారు.. ఇప్పుడు మళ్ళీ అతని కోసం ట్రై చేసే ఛాన్స్ లేకుండా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో సాయి తేజ్ వంటి మెగా హీరోనే తీసుకోవాలి అని అనుకుంటున్నారట. అయితే అతను మీడియం రేంజ్ హీరో కాబట్టి.. ప్రాజెక్ట్ కు వెయిట్ ఉండడు. మరి ఏ హీరోని తీసుకుంటారో చూడాలి.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

5 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version