Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ram Charan House: రామ్ చరణ్ ఖరీదైన ఇంటిని చూసారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Ram Charan House: రామ్ చరణ్ ఖరీదైన ఇంటిని చూసారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 28, 2022 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan House: రామ్ చరణ్ ఖరీదైన ఇంటిని చూసారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ధృవ’ ‘రంగస్థలం’ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాలు అతని స్థాయిని మరింత పెంచాయి. మధ్యలో ‘వినయ విధేయ రామ’ అనే చిత్రం నిరాశపరిచినా రాంచరణ్ పై అది ఎఫెక్ట్ చూపలేదు. తాజాగా విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం బాలీవుడ్లో కూడా చరణ్ కు మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. అయితే అక్కడి జనాలు రాంచరణ్ పాత్రని రాముడిగా లెక్కేసుకుంటున్నారు కానీ అల్లూరి సీతారామరాజు పాత్రని అతను పోషించాడన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు.

ఏదేమైతేనేం చరణ్ కు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది అనేది వాస్తవం. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అతను పాన్ ఇండియా స్టార్ అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సినిమాల విషయంలో రాంచరణ్ ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటాడో ఫ్యామిలీ విషయంలో కూడా అంతే బాధ్యత కలిగి వ్యవహరిస్తుంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన భార్య ఉపాసనతో కలిసి సమయం దొరికినప్పుడల్లా టూర్లు వేస్తుంటాడు. చరణ్ కు సంబంధించిన డైట్ విషయంలో అలాగే అతని బిజినెస్ ల విషయంలో ఆవిడ కీలక రోల్ పోషిస్తుంటారు.

ఇక చరణ్ కు హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన ఇల్లు ఉంది అని చాలా మందికి తెలిసుండదు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఓ ఇంటిని చరణ్ కొనుగోలు చేసాడు. దీని విలువ అక్షరాల రూ.30 కోట్లని తెలుస్తుంది. చూడ్డానికి ఇదొక అడ్డాల మేడలా ఉంటుంది. చరణ్ ఇంటికి సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

related news

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Ram Charan: రామ్‌చరణ్‌ బిర్యానీ పార్టీ.. ఉపాసన కోసమేనా? ఎవరు వండారు? ఏంటి ఆయన స్పెషల్‌?

trending news

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

2 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

12 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

12 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

13 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

14 hours ago

latest news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

17 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

20 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version