Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Ram Charan: ఆస్కార్ గెలిస్తే దేశం గర్వించే క్షణం అవుతుంది: రామ్ చరణ్

Ram Charan: ఆస్కార్ గెలిస్తే దేశం గర్వించే క్షణం అవుతుంది: రామ్ చరణ్

  • February 24, 2023 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆస్కార్ గెలిస్తే దేశం గర్వించే క్షణం అవుతుంది: రామ్ చరణ్

రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రావడం విశేషం.ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఎన్నో సినిమాలు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నాయి.

ఈ క్రమంలోనే నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో తప్పనిసరిగా ఈ పాటకు ఆస్కార్ అవార్డు వస్తుందని ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ ఆస్కార్ అవార్డులను మార్చి 12వ తేదీ ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ ఇప్పటికే అమెరికాలో సందడి చేస్తున్నారు.ఇదివరకే ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరైనటువంటి రామ్ చరణ్ తాజాగా ABC (అమెరికన్ బ్రాండ్ కాస్టింగ్ కంపెనీ) స్టూడియోలో స్పెషల్ ఇంటర్వ్యూకూ హాజరయ్యారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా రీవ్ విల్ చరణ్ ను ఆస్తకరమైన ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఆస్కార్ నామినేషన్ లో నిలిచినటువంటి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు కనుక గెలిస్తే మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాంచరణ్ కొన్ని సెకండ్ల పాటు మౌనం వహించిన అనంతరం సమాధానం చెబుతూ… 80 సంవత్సరాల సినీ చరిత్రలో తొలిసారిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకోవడం గొప్ప విషయమే..

ఇది ఒక తెలుగు వారికే సొంతం కాదు. ఇలా ఈ పాటకు ఆస్కార్ అందుకున్న ఆ క్షణం ఇండియా గర్వించే క్షణం అవుతుంది. మరోవైపు తాను నమ్మలేని స్థితిలో ఉంటానని సమాధానం చెప్పారు. సినిమా అంటేనే ఒక ఎమోషన్ కాబట్టి ఈ విజయం దేశం మొత్తానికి సంతోషాన్ని ఇస్తుందని సంతోషం వ్యక్తం చేస్తాను అంటూ రాంచరణ్ సమాధానం చెప్పారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

related news

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

trending news

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

3 hours ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

4 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

4 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

6 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

8 hours ago

latest news

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

4 hours ago
Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

7 hours ago
Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

9 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version