Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: ఆయన నాకు లైఫ్ ఇచ్చారు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

Ram Charan: ఆయన నాకు లైఫ్ ఇచ్చారు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

  • March 20, 2023 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆయన నాకు లైఫ్ ఇచ్చారు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటనే చెప్పాలి. ఇలా ఈ రెండు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో గుర్తింపు పొందారు. ఇకపోతే ఈ కుటుంబాల నుంచి వచ్చినటువంటి యంగ్ హీరోస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామ్ చరణ్ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నన్ను తీసుకోవాలన్న ఆలోచన జక్కన్నకు రావడం నిజంగానే సంతోషించాల్సిన విషయం. ఇక ఈ సినిమాలో మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం తారక్ నాకు మధ్య ఉన్న స్నేహబంధమే కారణమని తెలిపారు. ఇలా మా మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఈ సినిమాలో మా పాత్రలు అద్భుతంగా పండాయని చరణ్ తెలిపారు. ఇలా రాజమౌళి గారు మాత్రమే నన్ను తారక్ ను హ్యాండిల్ చేయగలిగారు కానీ ఇతర డైరెక్టర్లు అయితే మమ్మల్ని హ్యాండిల్ చేయలేరని, అలాంటి సత్తా ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ రాజమౌళి అని తెలిపారు.

ఇకపోతే మెగా నందమూరి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ వారసులిద్దరూ కూడా ఎంతో అద్భుతమైన క్రేజీ సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంచి స్నేహబంధంతో కొనసాగుతున్నారు. అయితే ఈ ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయంటూ తరచు వార్తలు రావడం సర్వసాధారణం. ఈ వార్తలపై రామ్ చరణ్ స్పందిస్తూ మా రెండు కుటుంబాల మధ్య మాకు సినిమాల విషయంలో పోటీ తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

Lunch in Balakrishna's house, will Chiranjeevi attend for it1

ఇకపోతే తనకు మగధీర సినిమాతో రాజమౌళి లైఫ్ ఇచ్చారని అందుకే నాన్న బాబాయ్ తర్వాత నాకు రాజమౌళి గారు అంటేనే చాలా ఇష్టమని ఈ సందర్భంగా చరణ్ తెలిపారు. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన ఒక పని రాక్షసుడు,ఆయన పెట్టిన స్వీట్ టార్చర్ కారణంగానే నాటు నాటు పాటకు డాన్స్ చేయగలిగామని, ఈ పాట ఇంత మంచి సక్సెస్ అందుకుందనీ ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Mega Fans
  • #Nandamuri Fans
  • #Ram Charan

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

6 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

13 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

14 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

15 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version