Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: మీ అభిమానమే ఆస్కార్ కు దారి వేసింది: చరణ్

Ram Charan: మీ అభిమానమే ఆస్కార్ కు దారి వేసింది: చరణ్

  • March 18, 2023 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మీ అభిమానమే ఆస్కార్ కు దారి వేసింది: చరణ్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం RRR. ఈ సినిమాలోని నాటునాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ఎంతో విశేషం. ఇలా ఆస్కార్ వేడుక పూర్తయిన తర్వాత చిత్ర బృందం మొత్తం శుక్రవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.ఇలా హైదరాబాద్ చేరుకున్నటువంటి చిత్ర బృందం ఆస్కార్ అవార్డు గురించి ఏదైనా మాట్లాడాలని మీడియా కోరడంతో రాజమౌళి జై హింద్ అంటూ ఒకే ఒక్క మాటతో మరోసారి అందరి మనసులు దోచుకున్నారు.

ఇలా చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ ఉపాసన మాత్రం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆస్కార్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇక ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడానికి ప్రేక్షకుల అభిమానమే కారణమని తెలిపారు.

భారతీయ అభిమానులందరూ కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటను సూపర్ హిట్ చేశారు. ఈ పాట మాది కాదు మీది. మీరు చూపించిన అభిమానమే ఆస్కార్ అవార్డుకు బాటలు వేసిందని.. ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిందని రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ పాట ఇంత మంచి హిట్ అవ్వడానికి కారణమైనటువంటి చంద్రబోస్ కీరవాణి రాజమౌళి గారికి కృతజ్ఞతలు అంటూ చరణ్ తెలిపారు.

ఇలా ఆస్కార్ గెలుచుకొని తిరిగి ఇండియా వచ్చిన తర్వాత మొదటిసారి రామ్ చరణ్ ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొని ఆస్కార్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక అమెరికా పర్యటన పూర్తి కావడంతో ఈయన తిరిగి తన తదుపరి చిత్రం శంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

2 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

21 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

22 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

23 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version