Ram Charan: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రెప్రెషింగ్ ఉంది..చరణ్ కామెంట్స్ వైరల్!

అనుష్క ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు. బాహుబలి సినిమా తర్వాత నిశ్శబ్దం సినిమాలో నటించిన అనుష్క అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది పోయిందో కూడా ఎవరికి తెలియదు అయితే ఈ సినిమా తర్వాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నటుడు రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా టీజర్ విడుదల చేసినటువంటి రామ్ చరణ్ తాజాగా ఈ సినిమా టీజర్ పై సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఈ సినిమా టీజర్ పై స్పందిస్తూ ఈ సినిమా టీజర్ తనకు ఎంతో బాగా నచ్చిందని, రెప్రెషింగ్ గా అనిపిస్తోంది.

చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. ఇలా రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక యువి క్రియేషన్ బ్యానర్ లో రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల క్యాన్సిల్ కావడంతో రామ్ చరణ్ వదులుకున్న ఈ స్టోరీలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ (Ram Charan) విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం శంకర్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus