Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్ లగ్జరీ వాచ్, స్టైలిష్ షూ, శాండల్స్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

Ram Charan: రామ్ చరణ్ లగ్జరీ వాచ్, స్టైలిష్ షూ, శాండల్స్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

  • December 17, 2022 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ లగ్జరీ వాచ్, స్టైలిష్ షూ, శాండల్స్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ అటునుండి అటు వెకేషన్‌కి వెళ్లాడు.. తిరిగి హైదరాబాద్ వచ్చి.. మళ్లీ న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ చెర్రీ స్టైలిష్ లుక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో.. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ RC 15.. పలు కారణాలతో ఇప్పటివరకు షూటింగ్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది.

ఇటీవలే న్యూజిలాండ్‌లో ఓ షెడ్యూల్ చేసి వచ్చారు.. అలాగే ఇటీవల రామ్ చరణ్‌కి ‘ట్రూ లెజెండ్’ అవార్డ్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డుల ప్రధానోత్సవంలో చెర్రీ ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నాడు.. ఇక తాము ముగ్గురం కాబోతున్నాం.. మెగా ఫ్యామిలీ పెద్దది అవబోతుందంటూ.. చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.. పెళ్లైన పదేళ్లకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పడం విశేషం..

ప్రస్తుతం నెట్టింట ఇదే టాపిక్ మీద వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. రామ్ చరణ్ లావిషింగ్ హౌస్, లగ్జరీ కార్స్, హార్సెస్, పెట్స్, గాగుల్స్ నుండి వాచెస్ వరకు.. వాటి బ్రాండ్స్, కాస్ట్ గురించి ఇప్పటికే చాలా వార్తలు, విశేషాలు చూశాం.. ఇప్పుడు చెర్రీ వాచ్, షూస్ అండ్ శాండల్స్ గురించిన సమాచారం సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతోంది.. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

1. రిచర్డ్ మిల్లే వాచ్ – (Richard Mille RM 61-01 Yohan Blake Watch) : రూ. 3,03,38,852..

2. నైక్ షూస్ – (SB Dunk Low Grateful Dead – Yellow Bear Shoes) : రూ. 3,60,971..

3. గూచి శాండల్స్ – ( Gucci Padded Web Slide Sandal) : రూ. 53,300..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

18 mins ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

1 hour ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

19 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

20 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

20 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

21 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

23 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version