Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి కూడా లేనట్టేనా ?

రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి కూడా లేనట్టేనా ?

  • August 26, 2017 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి కూడా లేనట్టేనా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకు షాక్ ఇవ్వనున్నారా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకో వివరాల్లోకి వెళితే.. ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్  డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం 1985 ” మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రాజమండ్రిలోని అందమైన ప్రాంతంలో రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్  హైదరాబాద్లో గతనెల 24 న మొదలయింది. కళా దర్శకుడు రామకృష్ణ  5 కోట్లతో వేసిన పల్లెటూరు సెట్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ అనుకున్నట్లు జరగలేదు. సుకుమార్ తాను నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు సినిమా ప్రమోషన్లో భాగంగా షెడ్యూల్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ కూడా తాను నిర్మించనున్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభోత్సవం పనుల్లో పడి కొన్ని రోజులు తన సినిమా షూటింగ్ ని పక్కన పెట్టారు.

దీంతో ఈ సినిమా అక్టోబర్ నాటికీ కంప్లీట్ అయ్యేట్టు కనిపించడంలేదు. పైగా సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెల మొత్తం సమంత పెళ్లి కోసం కేటాయించనున్నారు. సో షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం. ఈ కారణాల వల్ల “రంగస్థలం” సంక్రాంతికి విడుదల అయ్యేలా లేదని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తరవాత మంచి సీజన్ అంటే వేసవి కాబట్టి.. అప్పుడే రిలీజ్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్లు టాక్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Naga Chaitanya & Samantha Marriage
  • #Ram Charan
  • #Rangasthalam 1985
  • #Samantha

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

9 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

12 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

13 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

22 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

23 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

11 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version