టాలీవుడ్ లో ఎన్నో నిర్మాణ సంస్థలు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాయి…అదే క్రమంలో ఎవరి రూట్ వారిది…ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరన్…ఇక ఈ ప్రొడక్షన్స్ లో తొలి సినిమాని అమ్మ పేరుపై నిర్మిస్తున్నాడు….అంతేకాదు..
అంతే కాదు.. వీరిలో కొందరు సోషల్ మీడియా ప్రమోషన్ ఎక్సపర్టులు కూడా ఉన్నారట. వీరందరూ ఇప్పుడు నిరంతరం రామ్ చరణ్ సైడ్ నుండి ఖైదీ నెం 150 సినిమాను హ్యాండిల్ చేస్తున్నారట. వీరందరూ కూడా ముంబయ్ అండ్ బెంగుళూరులో సోషల్ మీడియాలో పనిచేసిన నిష్ణాతులు కావడంతో.. సినిమాను ప్రమోట్ చేయడం వీరికి చాలా ఈజీ అయిపోయింది. ఇలా కొత్తగా…సరికొత్తగా….సినిమా
https://www.youtube.com/watch?v=Iwm3_LQACdc