Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ రోల్ రామ్ చరణ్ చేసి ఉంటే బాగుండేది – మెగా ఫాన్స్

ఆ రోల్ రామ్ చరణ్ చేసి ఉంటే బాగుండేది – మెగా ఫాన్స్

  • October 1, 2018 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ రోల్ రామ్ చరణ్  చేసి ఉంటే  బాగుండేది – మెగా ఫాన్స్

తమిళ హీరోలు తెలుగులో పాపులర్ అయిన విధంగా.. తెలుగు హీరోలు తమిళంలో పాపులర్ కాలేకపోయారు. అలా పాపులర్ అయ్యే అవకాశం రామ్ చరణ్ కి వచ్చినప్పటికీ వదులుకున్నారని ఫిలిం నగరవాసులు చెప్పుకుంటుంటారు. ఎందుకు అలా అంటున్నారో వివరాల్లోకి వెళితే.. తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తెరకెక్కించిన చిత్రం “నవాబ్”. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27వ తేదీన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి కలక్షన్స్ ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ తమిళనాట ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టి.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ప్రధానమైన పాత్రల్లో కనిపించిన శింబు, అరుణ్ విజయ్, అరవింద స్వామి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా శింబు పాత్ర మిగతా పాత్రలకన్నా ఎక్కువగా ప్రభావం చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాత్ర కోసం మొదటగా మణిరత్నం రామ్ చరణ్ ని సంప్రదించారని సమాచారం. ఆ రోల్ నచ్చినా చెరీ బిజీ షెడ్యూల్ కారణంగా నో చెప్పారు. ఆ తర్వాత ఆ రోల్ శింబు వద్దకి వెళ్ళింది. అతను సూపర్ గా నటించి అభినందనలు అందుకుంటున్నారు. ఆ రోల్ కి నో చెప్పకుండా రామ్ చరణ్ నటించి ఉంటే తమిళనాడులో అభిమానులు పెరిగిపోయేవారని.. ఇక్కడ కూడా నవాబ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించేదని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి రోల్స్ ని మిస్ చేసుకోవద్దని చెర్రీకి సూచిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #ram charan movies
  • #Ram Charan New Movie
  • #Ram Charan Next Movie

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 hour ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

5 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

7 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

22 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

22 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version