Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హిట్ డైరెక్టర్ కి నో చెప్పాడా..?

హిట్ డైరెక్టర్ కి నో చెప్పాడా..?

  • October 14, 2020 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్ డైరెక్టర్ కి నో చెప్పాడా..?

రెగ్యులర్ మాస్ కథలను పక్కన పెట్టి.. సరికొత్త కథలను ఎన్నుకుంటూ హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో రామ్ చరణ్. ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సాధారణంగా హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే.. తమ తదుపరి సినిమా గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే..

‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో చరణ్ పాల్గొంటాడు. ఇది క్యామియో రోల్ కాబట్టి షూటింగ్ త్వరగానే పూర్తవుతుంది. అయితే దీని తరువాత చరణ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చరణ్ కూడా కథలు వింటున్నాడు. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలు తీసిన దర్శకుడు వెంకీ కుడుముల.. చరణ్ కి కథ వినిపించారని సమాచారం. ఈ కథ సెట్ అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయాలని ప్లాన్.

కానీ చరణ్ కి కథ నచ్చలేదట. వెంకీ తన నేరేషన్ తో చరణ్ ని ఇంప్రెస్ చేయలేకపోయారట. దీంతో చరణ్ ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. దర్శకుడు వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు రామ్ చరణ్ కి కథ చెప్పి మెప్పించాలని చూస్తున్నారు. అయితే చరణ్ మాత్రం చాలా కాలంగా దర్శకుడు రాఘవేంద్రరావుతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. ఈ విషయమై రాఘవేంద్రరావుతో చరణ్ టచ్ ఉంటున్నారని టాక్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Aacharya
  • #charan
  • #Ram Charan
  • #Vamsi paidipally

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

45 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version