Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: వైరల్ అవుతున్న స్టార్ హీరో రామ్ చరణ్ షాకింగ్ ట్వీట్!

Ram Charan: వైరల్ అవుతున్న స్టార్ హీరో రామ్ చరణ్ షాకింగ్ ట్వీట్!

  • June 3, 2023 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: వైరల్ అవుతున్న స్టార్ హీరో రామ్ చరణ్ షాకింగ్ ట్వీట్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు రామ్ చరణ్ కు క్రేజ్ పెరుగుతుండగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం అంటూ తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుండగా రామ్ చరణ్ తన ట్వీట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతోందని పేర్కొన్నారు. మనం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించామని చరణ్ చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నామని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

రామ్ చరణ్ (Ram Charan) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ చేసిన పోస్ట్ కు ఏకంగా 21,700 లైక్స్ వచ్చాయి. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలుకానుంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బుచ్చిబాబు ఈ సినిమాకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం క్రేజీ ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు…

— Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Global Star Ram Charan
  • #Ram Charan
  • #Telangana Formation Day

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

19 hours ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

21 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

21 hours ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

22 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version