Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న చరణ్.. కారణమిదే..?

Ram Charan: ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న చరణ్.. కారణమిదే..?

  • May 16, 2021 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న చరణ్.. కారణమిదే..?

దిల్ రాజు నిర్మాతగా శంకర్ చరణ్ కాంబినేషన్ సినిమా ప్రకటన వెలువడిన రోజున చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తే చరణ్ రేంజ్ కూడా పెరుగుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ శంకర్ మధ్యలో వదిలేసిన ఇండియన్ 2 సినిమా వల్ల చరణ్ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైకా అధినేతలు శంకర్ కు ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తున్నారు.

భారతీయుడు 2 సినిమా పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చరణ్ శంకర్ ప్రాజెక్ట్ మొదలు కావడం అంత తేలిక కాదు. శంకర్ ను మాత్రమే నమ్ముకుంటే చరణ్ నష్టపోయినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ మాత్రం భవిష్యత్తు సినిమాలను చక్కగా ప్లాన్ చేసుకున్నారు. వేర్వేరు కారణాల వల్ల త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ తన తరువాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించనున్నారు. శంకర్ ప్రాజెక్ట్ ఆలస్యమైతే చరణ్ కొన్ని నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ 80 శాతం పూర్తి కాగా కరోనా కేసులు తగ్గితే షూటింగ్ ను పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. చరణ్ మరో స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా చరణ్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mega Powerstar Ram Charan
  • #Ram Charan
  • #Salman Khan
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

38 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

55 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version