Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ఆసక్తిని పెంచుతున్న రాంచరణ్ కొత్త లుక్..!

ఆసక్తిని పెంచుతున్న రాంచరణ్ కొత్త లుక్..!

  • September 24, 2020 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తిని పెంచుతున్న రాంచరణ్ కొత్త లుక్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొన్నటికి మొన్న కాస్త బక్క చిక్కిపోయి కనిపించి అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే అది ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమేమో అని అంతా అనుకున్నారు. ఈ లాక్ డౌన్ టైంలో చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియోలో చరణ్ కండలు తిరిగిన శరీరంతో కనిపించాడు. ఆ వీడియోకి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా పై అప్పటివరకూ ఉన్న అంచనాలను 10 రెట్లు పెంచేసింది ఆ వీడియో.

ఇక మొన్నటి వరకూ గడ్డంతో కనిపిస్తూ వచ్చిన రాంచరణ్ ఇప్పుడు మరో లుక్ లోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విషయం ఏమిటంటే.. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ కొత్త ఫోటోని పోస్ట్ చేశాడు రాంచరణ్. ఈ ఫొటోలో గడ్డం, మీసాలు పెంచి ఇంకో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో ఈ ఫోటో ఉంది. ఇక తన మొహాన్ని ఒక కోణంలో మాత్రమే కనపడేలా తీసుకున్నాడు చరణ్. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు.. ‘అల్లూరి దేని కోసమో అన్వేషిస్తున్నాడని’ కామెంట్లు పెడుతున్నారు.

Ram Charan’s striking pic goes viral1

అయితే ఈ ఫొటోకి మన అల్లూరి.. అదే మన రాంచరణ్ మాత్రం.. ‘సాధ్యమైనంత గొప్పగా.. ఉన్నతంగా ఉండండి’ అంటూ కామెంట్ పెట్టాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో సందడి చేస్తుంది. ‘నేను షూటింగ్ కు రెడీ అంటూ రాంచరణ్ .. దర్శకుడు రాజమౌళికి సంకేతాలు ఇవ్వడానికి ఈ ఫోటో పెట్టాడేమో’ అని కూడా కొందరు కామెంట్లు పెడుతుండడం విశేషం.

Be the best possible version of yourself!!💪 pic.twitter.com/fNpgeCmTLw

— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2020

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

related news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

trending news

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

6 hours ago
Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

7 hours ago
Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

8 hours ago

latest news

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

1 hour ago
Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

4 hours ago
Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

22 hours ago
K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version