Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: అమెరికాలో RRR ప్రమోషన్ల కోసం చరణ్ ధరించే సూట్ ల ధర ఇన్ని లక్షలా?

Ram Charan: అమెరికాలో RRR ప్రమోషన్ల కోసం చరణ్ ధరించే సూట్ ల ధర ఇన్ని లక్షలా?

  • March 3, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: అమెరికాలో RRR ప్రమోషన్ల కోసం చరణ్ ధరించే సూట్ ల ధర ఇన్ని లక్షలా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRRసినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకొని ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో తప్పనిసరిగా ఈ పాటకు ఆస్కార్ వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు.

ఇలా ఈయన అక్కడ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ విధంగా రాంచరణ్ ఏ ఇంటర్వ్యూకు హాజరైన ఎంతో స్టైలిష్ లుక్ లో సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ సూట్ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఈవెంట్ కు హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా రాంచరణ్ అమెరికా వెళ్లినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మనకు సూట్ ధరించి కనపడుతున్నారు.

ఈ క్రమంలోనే చరణ్ ధరించిన ఈ సూట్ ఖరీదు ఎంత ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. ఆయన ధరించిన సూట్స్ ఎంత ధర ఉంటాయి? వాటిని ఎక్కడ డిజైన్ చేయించారు? డిజైనర్ ఎవరు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో భాగంగా వేసుకున్నటువంటి సూట్స్ అన్ని కూడా చెన్నైకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం డిజైన్ చేశారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈయన ధరించిన ఒక్కో సూట్ సుమారు 13 లక్షల నుంచి 70 లక్షల వరకు ధర పలుకుతున్నాయని తెలుస్తుంది. ఈ విధంగా అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్ ఇలా రాయల్ లుక్ లో కనిపించడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డులను మార్చి 12వ తేదీ ప్రకటించనున్న విషయం మనకు తెలిసిందే. అంతలోగా ఎన్టీఆర్ సైతం అమెరికా వెళ్ళనున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

5 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

6 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

7 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

9 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

10 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version