Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

  • July 20, 2026 / 02:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండనుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడెప్పుడో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కంటే ముందే ఈ సినిమా ఓకే అయిపోయింది. అయితే ఈ సినిమా వరుస నెంబరు 17. దీంతో 16వ సినిమా (పెద్ది) అయ్యేవరకు అభిమానులు ఈ సినిమా గురించి అప్‌డేట్‌ల గురించి వెయిట్ చేశారు. సందర్భం వచ్చింది కదా అని 16వ సినిమా సక్సెస్‌ మీట్‌ వేదికపై 17వ సినిమా గురించి అడిగితే దర్శకుడు సుకుమార్‌ నో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని వివరాలు వైరల్‌ అవుతున్నాయి.

RC 17

ఏ సినిమాకు ఆ హీరో ఎలాంటి లుక్‌ రెడీ చేసుకున్నా.. తన సినిమాల దగ్గరకు వచ్చేసరికి హీరోకు డిఫరెంట్‌ లుక్‌ రెడీ చేస్తారు సుకుమార్‌. ఇప్పుడు రామ్‌చరణ్‌కి కూడా ఇలాంటి లుక్‌ రెడీ చేస్తున్నారట. ‘పెద్ది’ సినిమా కోసం తనని తాను మార్చుకుని తెరపై ఊర మాస్‌ లుక్‌లో, ప్లేయర్‌ లుక్‌లో కనిపించిన రామ్‌చరణ్‌.. ఇప్పుడు మళ్లీ లుక్‌ని మార్చనున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా కోసమే ఈ కొత్త లుక్‌. ఈ సినిమాను పీరియాడిక్‌ కథతో, ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌ ప్రపంచంలో హీరో పాత్ర కోసం చరణ్‌ సిద్ధం కావల్సి ఉంటుందట. ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్న చరణ్‌.. త్వరలోనే లుక్‌పై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఒక్కో లుక్‌ ట్రై చేసి, ఫొటో షూట్‌లు చేసి.. ఫైనల్‌గా ఓ లుక్‌ ఫిక్స్‌ చేస్తారట. దీని కోసం కొన్ని నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసే ఫ్లోలో ఉందట లెక్కల మాస్టారి టీమ్‌. సెప్టెంబరు నాటికి ఈ మొత్తం పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో సినిమా ప్రధాన తారాగణం పనులను కూడా చూడాలని అనుకుంటున్నారట. ఈసారి కూడా హీరోయిన్‌ని హిందీ నుండే తీసుకొస్తారట. ఓ హీరోయిన్‌ వారసురాలు చరణ్‌ సినిమాలో నటించొచ్చని టాక్‌. ఇవన్నీ చేసి అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభించేలా ప్లాన్స్‌ వేసుకుంటున్నారట.

వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #rc 17
  • #Sukumar

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

14 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

16 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

5 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

9 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

10 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

11 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version