Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో చరణ్ స్పెషల్ కేరింగ్..!

Ram Charan: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో చరణ్ స్పెషల్ కేరింగ్..!

  • April 19, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో చరణ్ స్పెషల్ కేరింగ్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు తన బాబాయి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’ సక్సెస్ మీట్లో చరణ్ సక్సెస్ ను చూసి పవన్ ఎంత మురిసిపోయాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ డీ హైడ్రేషన్ తో మంచాన పడితే, రాంచరణ్ వెంటనే అక్కడికి చేరిపోయాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో చరణ్ కాలికి గాయం అయ్యి రెస్ట్ తీసుకుంటున్న టైం అది.

అయినా సరే పవన్ కు అలా జరిగేసరికి వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి చరణ్.. పవన్ కు కరోనా సోకితే లైట్ తీసుకుంటాడా..! నిజానికి కరోనా సోకితే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా త్వరగా దగ్గరకు రారు. అయితే చరణ్ మాత్రం పవన్ కు కరోనా సోకిందని తెలిసిన వెంటనే.. అతను చికిత్స పొందుతోన్న శంకరపల్లికి చేరిపోయాడు. శంకరపల్లిలో పవన్ తన ఫార్మ్ హౌస్లోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అయినప్పటికీ చరణ్..

తన భార్య ఉపాసన సాయంతో అపోలో వైద్యుల చేత పవన్ కు సరైన వైద్యం అందేలా చూస్తున్నాడు చరణ్. గంట గంటకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ లను అపోలో వైద్యులు చరణ్ కు చెబుతున్నారట. అంతేకాదు పవన్ కోసం ‘ఆచార్య’ లో తన పార్ట్ షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేసాడట చరణ్. ఏప్రిల్ 20వరకూ జరగాల్సిన పాట చిత్రీకరణను చరణ్ ఆపేసాడట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #charan
  • #Covid 19
  • #pawan
  • #pawan kalyan

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

8 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

10 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

5 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

6 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

9 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version