Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: రాజకీయాల్లోకి చరణ్‌.. అలాంటి రేర్‌ ఫీట్‌ చూస్తామా?

Ram Charan: రాజకీయాల్లోకి చరణ్‌.. అలాంటి రేర్‌ ఫీట్‌ చూస్తామా?

  • May 29, 2024 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రాజకీయాల్లోకి చరణ్‌.. అలాంటి రేర్‌ ఫీట్‌ చూస్తామా?

ఇది పొలిటికల్‌ సీజన్‌ కదా.. ఈ టైమ్‌లో రామ్‌చరన్‌ సైకిల్‌ ఎక్కుతాడా? అనే ప్రశ్న కనిపిస్తే కచ్చితంగా ఇది పొలిటికల్‌ న్యూస్‌ అనుకునే ఛాన్స్‌ ఉంది. కానీ కాదు.. జస్ట్ సినిమా న్యూస్‌ మాత్రమే. అయితే ఇది పూర్తి స్థాయిలో పాలిటిక్స్‌తో నిండిపోయిన సినిమాలోనిది. మీరు చరణ్‌ సినిమాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లు అయితే ఆ సినిమా పేరు ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ సినిమా పొలిటికల్‌ టచ్‌ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి.

రామ్ చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నిర్మాత దిల్‌ రాజుకు (Dil Raju) కూడా కష్టమే కానీ.. ఈ సినిమా నుండి ఓ పుకారు బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ‘సైకిల్‌’ ఎక్కుతాడు. అది కూడా అసెంబ్లీకి ఆ సైకిల్‌ మీద వెళ్తాడు అని అంటున్నారు. ఈ మేరకు షూటింగ్‌ అయింది అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఒక రాజకీయ నాయకుడిగా చరణ్‌ కనిపిస్తాడు. ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక కూడా సామాన్యుడిలా బతుకుతాడట. ఈ క్రమంలో సైకిల్ మీదే అసెంబ్లీకి వెళ్తాడట. దీనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ అయిపోయిందట. అయితే ఓ పార్టీకి అనుకూలంగా ఏమీ ఆ సన్నివేశాలు ఉండవు అని అంటున్నారు.

నిరాడంబరతకు మారుపేరుగా ఉన్న పొలిటీషియన్ల స్ఫూర్తిగా, వారి గురించి తెలుసుకునేలా సైకిల్‌ మీద అసెంబ్లీకి వెళ్లే సీన్‌ సినిమాలో పెట్టారు అని అంటున్నారు. మరి ఆ సన్నివేశాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అప్పన్న పాత్రకు హీరోయిన్‌గా అంజలి నటిస్తోంది. ఇద్దరి మధ్య ఓ పాట కూడా ఉందట. సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణ అని కూడా అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

17 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version