రష్మిక మందాన ఇప్పుడు వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో సాలిడ్ హిట్ అందుకుంది. అలాగే ‘ధామ’ అనే సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు ‘మైసా'(Mysaa) అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె ఓ పవర్ఫుల్ గిరిజన యువతిగా కనిపించనుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ సినిమాని అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా […]