Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: ఆ హీరోలా చరణ్ చేయడం సాధ్యమేనా..?

Ram Charan: ఆ హీరోలా చరణ్ చేయడం సాధ్యమేనా..?

  • April 19, 2021 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆ హీరోలా చరణ్ చేయడం సాధ్యమేనా..?

స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాల్లో హీరోలను వేర్వేరు గెటప్స్ లో చూపిస్తారనే సంగతి తెలిసిందే. భారతీయుడు, అపరిచితుడు, రోబో సినిమాలలో హీరోలను శంకర్ డిఫరెంట్ గెటప్స్ లో చూపించి విజయాలను అందుకున్నారు. చరణ్ తో శంకర్ ఒక సినిమాను తెరకెక్కించబోతుండగా ఈ సినిమాలో చరణ్ 50 ఏళ్ల వృద్ధుడి గెటప్ లో కనిపిస్తారని సమాచారం. యంగ్ గా కనిపించే చరణ్ ను ముసలి వ్యక్తిగా చూపించాలనే శంకర్ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రామ్ చరణ్ కు వయస్సు మళ్లిన వ్యక్తి పాత్ర సూట్ కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా ఒక పాత్రలో యంగ్ గా కనిపిస్తారని మరో పాత్రలో వృద్ధుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. మొదట 50 ఏళ్ల వ్యక్తి పాత్రను చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తో చేయించాలని భావించిన శంకర్ ప్రస్తుతం నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

రష్మిక జర్నలిస్టు పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ రామ్ చరణ్ వృద్ధుడి గెటప్ వేసినా అలాంటి పాత్రల్లో ఎక్కువగా నటించిన కమల్ హాసన్ తో ఫ్యాన్స్ పోల్చి చూసే అవకాశం ఉంది. కమల్ హాసన్ మెప్పించిన స్థాయిలో చరణ్ మెప్పించగలడా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో జూన్ నెల నుంచి బిజీ కానున్న నేపథ్యంలో శంకర్ చరణ్ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mega Powerstar Ram Charan
  • #Ram Charan
  • #Salman Khan
  • #shankar

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 mins ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

9 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

4 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

5 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version